అన్వేషించండి

YSRCP New List: వైఎస్ఆర్ సీపీ కొత్త ఇన్‌ఛార్జిల రెండో జాబితా విడుదల

YSRCP New Incharges: వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారు చేసినట్లు తెలిసింది.

ఏపీలో వైఎస్ఆర్ సీపీ కొత్త ఇన్‌ఛార్జిల రెండో జాబితా విడుదల అయింది. ఈ లిస్టును మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈసారి 27 మందితో కొత్త ఇన్‌ఛార్జిల జాబితాను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారు చేసినట్లు తెలిసింది.

అనంతపురం ఎంపీ - మాలగుండ్ల శంకరనారాయణ
హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత
అరకు ఎంపీ (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
రాజాం (ఎస్సీ) - డాక్టర్ తాలె రాజేష్
అనకాపల్లి - మలసాల భరత్ కుమార్
పాయకరావు పేట (ఎస్సీ) - కంబాల జోగులు
రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్
పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం - వంగ గీత
జగ్గంపేట - తోట నరసింహం
ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ - మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ
పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్
తిరుపతి - భూమన అభినయ రెడ్డి
గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం - పేర్ని క్రిష్ణమూర్తి (కిట్టూ)
చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ - కేవీ ఉషశ్రీ చరణ్
కళ్యాణదుర్గం - తలారి రంగయ్య
అరకు (ఎస్టీ) - గొడ్డేటి మాధవి
పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్ 

YSRCP New List: వైఎస్ఆర్ సీపీ కొత్త ఇన్‌ఛార్జిల రెండో జాబితా విడుదల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
iPhone Discounts: ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
WhatsApp Multiple Account Feature: ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
Embed widget