అన్వేషించండి

Trump Iran War Powers: ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 

Trump Iran War Powers:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను పరిమితం చేసే లక్ష్యంతో అమెరికా కాంగ్రెస్ ఒక యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది

Trump Iran War Powers: అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు ఇంకా దట్టగా వ్యాపిస్తున్న టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనూహ్యమైన రీతిలో ఒక పెద్ద రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టే విషయంలో అధ్యక్షుడికి ఉన్న విచక్షణాధికారాలను పరిమితం చేస్తూ అమెరికా ప్రతినిధల సభ ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామం ట్రంప్ యుద్ధ వ్యూహాలకు షాక్‌ అని చెప్పవచ్చు. 

ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను పరిమితం చేసే లక్ష్యంతో అమెరికా కాంగ్రెస్ 'యుద్ధ అధికారాల తీర్మానం'ను ఆమోదించింది. కొంతమంది రిపబ్లికన్ చట్టసభ్యులు డెమోక్రాట్లతో కలిసి దీనికి మద్దతు పలకడంతో, ఈ చర్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక రాజకీయ సవాలుగా మారింది. 

షాక్ ఇచ్చిన నలుగురు రిపబ్లికన్ ఎంపీలు 

ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై రిపబ్లికన్ చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని నివారించే తీర్మానాన్ని ఆమోదించడంలో నలుగురు రిపబ్లికన్ చట్టసభ్యులు డెమోక్రటిక్ చట్టసభ్యులతో కలిసి పనిచేశారు.  

ప్రతిపాదన ఆమోదం 

ఈ తీర్మానం 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఏ డెమొక్రాట్ కూడా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. అయితే, దీని భవిష్యత్తు ఇంకా అస్పష్టంగా ఉంది. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కానీ కొనసాగుతున్న వివాదం, పెరుగుతున్న వ్యతిరేకత మధ్య ఈ ప్రతిపాదన ముందుకు సాగింది. ఓటింగ్‌లో విజయం సాధించినప్పటికీ, ఇది వైట్ హౌస్‌లో సవాలును ఎదుర్కొంటుంది, ఎందుకంటే అక్కడ ఈ బిల్లును అడ్డుకునే వీటో అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంది.

అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తారని భావిస్తున్నప్పటికీ, ప్రతినిధుల సభలో ఇది ఆమోదం పొందడం ఆయన యుద్ధ విధానానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకేతంగా చెబుతున్నారు. 

Also Read: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!

రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ప్రతినిధి గ్రెగొరీ మీక్స్, ఓటింగ్ అనంతరం ఒక ప్రకటనలో ఇలా అన్నారు, 'ఈ తీర్మానం ఆమోదం పొందడం ఒక కీలక మలుపు. మధ్యప్రాచ్యంలో మరో నిరవధిక యుద్ధాన్ని కోరుకోని తమ ఓటర్ల మాటలను మరింత ఎక్కువ మంది రిపబ్లికన్లు వింటున్నారు.' అని ప్రకటించారు. 

ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందాలి

ఈ బిల్లు అమలులోకి రావాలంటే సెనేట్, హౌస్ రెండింటిలోనూ ఆమోదం పొందాలి. అయితే, జూన్‌లో యుద్ధం నాలుగో నెలలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేయడానికి రెండు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి రావడం ఒక అసాధారణ ప్రయత్నమని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.                             

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget