srilanka presidential chair : అధ్యక్షుడు పారిపోతే మాత్రం ఆయన కుర్చీని నిమిషానికొకరు పంచుకుంటారా ? శ్రీలంకలో జరిగింది ఇదే
శ్రీలంక అధ్యక్షుడి కుర్చీలో నిమిషానికొకరు చొప్పున కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చారు యువకులు. తామే అధ్యక్షులమైనట్లుగా ఫీలయ్యారు.
srilanka presidential chair : శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పరారయ్యారు. ఆయన బంగ్లాను ఆందోళన కారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో దృశ్యాలు వైరల్ అయ్యాయి. చాలా మంది ఆయన కుర్చీని కూడా ఆక్రమించుకున్నారు. అందులో కూర్చుని ఫోటోలు దిగి తామే అధ్యక్షులమయ్యామని సంతోషపడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
After the #president escaped from the presidential palace in #SriLanka and the citizens sat on the presidential chair, it is interesting to know who is the next president of SriLanka.🤣🤣#SriLankaCrisis pic.twitter.com/JDhZiEHKo5
— Rus🛑 (@xoroshoora22) July 12, 2022
A protester sits on a chair surrounded by others after storming the Sri Lankan Prime Minister Ranil Wickremesinghe's office, demanding he resign after president Gotabaya Rajapaksa fled the country amid economic crisis in Colombo, Sri Lanka #lka pic.twitter.com/clA3Re2Qao
— Saiyaf Lafir Madani (@saiyafs) July 14, 2022
గోటబయ పారిపోయినప్పటి నుండి ఆందోళనకారుల అధీనంలోనే అధ్యక్ష బంగ్లా ఉంది. రోజంతా జనం వచ్చి కుర్చీలో కూర్చోవడం ఫోటోలు దిగడం కామన్‌గా మారిపోయింది.
Sri Lanka police are no longer blocking people entering the president's palace after it was stormed this weekend.
— AJ+ (@ajplus) July 11, 2022
Protesters camped out there, some picnicking or taking turns on the president's chair:
"We have not seen what their lifestyle was like. I wanted to see for myself." pic.twitter.com/N9iDwWr7Uj
Sri Lanka ... Joy of sitting in your President's chair. pic.twitter.com/mNhzGqJaPU
— Sanjay Kaw (@SanjayKaw5) July 13, 2022
A youth sat in President's chair#lka #SriLanka #SriLankaProtests #SriLankaCrisis #SriLankaEconomicCrisis pic.twitter.com/TSTuhccUAy
— B.kamalesh (@BKAMALESH1) July 9, 2022
అయితే ప్రస్తుతం అధ్యక్ష భవనాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొత్త అధ్యక్షుడు వచ్చే వరకూ ఆ సీట్లో కూర్చునే వరకూ బలగాలు కాపలా కాస్తున్నాయి.
Sri Lankan military personnel guard the Prime Minister's chair in his office in Colombo, in view of the #SriLankaProtests.
— Shining Star 🇮🇳 (@ShineHamesha) July 14, 2022
Good that Sri Lanka is atleast higher in Happiness Index.
pic.twitter.com/9WfDWPKZJd