By: ABP Desam | Updated at : 09 Jul 2022 06:56 PM (IST)
కుక్కలా నడిస్తే కావాల్సినంత ఆరోగ్యమట !
Viral Video : కాళ్లు , చేతులు రెండూ నేలకు అనించి నడిస్తే ఎంట్రా కుక్కలా నడుస్తున్నావు అంటారు. కానీ ఆ యువకుడు అలా నడవడాన్ని గొప్పగా చేస్తున్నాడు. అంతే కాదు తన ఫిట్నెస్‌కు అదే కారణం అంటున్నాడు. అమెరికాకు చెందిన ఈ వ్యక్తి చాలా ఫిట్‌గా ఉంటాడు. క్తి ప్రతిరోజూ పార్కులో ఓ అరగంటసేపు కుక్కలా పరుగెడుతున్నాడు. ఇలా ఎందుకు పరిగెడుతున్నావ్ ? అని అడిగితే.. అదే నా ఫిట్‌నెస్ సీక్రెట్ అని చెబుతున్నాడు
జిమ్ చేసేవాళ్లందరూ దీన్ని ఓసారి ట్రై చేయాలని కూడా సలహా ఇస్తున్నాడు. ఇతడు కుక్కలా పార్కులో పరుగెడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.యూఎస్‌కు చెందిన 31 ఏళ్ల నథానియల్ ప్రముఖ ఫిటెనెస్ కోచ్. గతేడాది నుంచి పార్కులో ఇలాగే పరుగులు పెడుతున్నాడు. మొదట నిమిషంతో ప్రారంభించి, ప్రతిరోజూ ఒక నిమిషం పెంచుకుంటూ పోయాడు. ఇలా నెల చివర్లో అతడి డాగ్ వాక్ 30 నిమిషాలకు చేరుకుంది. అప్పటినుంచి ప్రతిరోజూ అరంగట పరుగెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
హై ఇంటెన్సిటీ వర్కవుట్ల సమయంలో తాను కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డానని, ఈ డాగ్ స్టైల్ వాక్ వల్ల బలం, సామర్థ్యం పెరిగాయని చెబుతున్నాడు. ఇది తన చేతులకు లో ఇంటెన్సిటీ వర్కౌట్ అని అంటున్నాడు.
అయితే ధామస్‌గా ప్రయత్నించడం అందరికీ సాధ్యం కాదు. దానికీ ముందుగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే వంగి రెండు చేతులు నేలకు అనించి నడవడం అంత తేలిక కాదు మరి
Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..
Kabul Explosion: అఫ్గాన్‌లోని మసీదులో బాంబు పేలుడు, 20 మంది మృతి
సమాధుల్ని తవ్వి మృతదేహాలతో సెల్ఫీ- ఇండోనేషియాలో వింత ఆచారం
తుపాకుల పాలనకు ఏడాది- ‘డెత్ టు అమెరికా’అంటూ నినాదాలు
UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!