అన్వేషించండి

Karnataka High Court : భర్త నల్లగా ఉన్నాడని వేధించడం క్రూరత్వమే - జంటకు విడాకులు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు !

భ‌ర్త‌ న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భార్య వేధించడం క్రూరత్వం కిందకే వస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.

Karnataka High Court :   భార్య భర్తల మధ్య అనేక సమస్యలు వస్తాయి. అందులో లావుగా ఉండటం.. నల్లగా ఉండటం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ సమస్యతో ఓ జంట కోర్టుకు ఎక్కింది. కోర్టు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.                                

అభివృద్ధి చెందిన దేశంగా భారత్ - అమృత్ కాల్ తో స్పష్టంగా దేశ భవిష్యత్ లక్ష్యాలు

కర్ణాటకలో  భ‌ర్త‌ న‌ల్ల‌గా ఉన్నాడ‌ని ఓ భార్య వేధించింది. దీనిపై ఆ భ‌ర్త కోర్టుకెక్కాడు. ఆ కేసులో క‌ర్నాట‌క హైకోర్టు  విడాకులు మంజూరీ చేసింది. న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భ‌ర్త‌ను వేధించ‌డం క్రూర‌త్వ‌మే అవుతుంద‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. న‌ల్ల‌గా ఉన్నాడ‌ని ప‌దేప‌దే వేధించ‌డం వ‌ల్లే భ‌ర్త త‌న భార్య‌ను విడిచివెళ్లాల్సి వ‌చ్చింద‌ని కోర్టు తెలిపింది. అయితే త‌న వేధింపుల‌ను క‌ప్పిపుచ్చేందుకు భ‌ర్త‌పై భార్య లేనిపోని ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు కూడా కోర్టు పేర్కొన్న‌ది. భ‌ర్త‌పై అక్ర‌మ సంబంధం ఆరోప‌ణ‌లు కూడా చేసిన‌ట్లు తెలిపింది.                          

బెంగుళూరుకు చెందిన ఆ జంట 2007లో పెళ్లి చేసుకున్న‌ది. వాళ్ల‌కు ఓ అమ్మాయి పుట్టింది. అయితే 2012లో విడాకులు కావాల‌ని ఫ్యామిలీ కోర్టును భ‌ర్త ఆశ్ర‌యించాడు. ఆ కేసులో జ‌స్టిస్ అలోక్ ఆరాధే, జ‌స్టిస్ అనంత రామ‌నాథ్ హెగ్డేల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పును ఇచ్చింది. కేవ‌లం కూతురి కోసం భ‌ర్త ఆ అవ‌మానాలు భ‌రించిన‌ట్లు కోర్టు తెలిపింది. అయితే భ‌ర్తే త‌నను వేధించిన‌ట్లు భార్య గృహ‌హిం కేసు పెట్టినా.. ఆ కేసు పూర్వ‌ప‌రాలు ప‌రిశీలించిన కోర్టు ఆమె వాద‌న‌ను తిర‌స్క‌రించింది. భ‌ర్త‌తో క‌లిసి ఉండేందుకు భార్య రాలేద‌ని, ఆ వైవాహిక బంధంలో కొన‌సాగేందుకు ఆమెకు ఇష్టం లేద‌న్న విష‌యాన్ని గ్ర‌హించామ‌ని, అందుకే ఆ జంట‌కు విడాకులు మంజూరీ చేస్తున్న‌ట్లు హైకోర్టు తెలిపింది.                                                           

మేరీ మాటీ మేరా దేశ్ - ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన ఈ ప్రచారం ఏమిటి! విశేషాలు ఇవీ

తన తప్పు లేదని చెప్పడానికి భార్య .. భర్తపై అక్రమ సంబంధం ఆరోపణలు చేయడం క్రూరత్వమేనని కోర్టు స్పష్టం చేసంది.  అక్ర‌మ రీతిలో భ‌ర్త‌పై ఆరోప‌ణ‌లు చేసిన భార్య.. క్రూర‌త్వానికి పాల్ప‌డిన‌ట్లే అని కోర్టు వెల్ల‌డించింది. హిందూ వివాహ చ‌ట్టంలోని సెక్ష‌న్ 13(ఐ)(ఏ) ప్ర‌కారం ఆ జంట‌కు విడాకులు జారీ చేశారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు హాట్ టాపిక్ గామారింది.                            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget