అన్వేషించండి

VP Poll Result: జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షల వెల్లువ- ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ

VP Poll Result: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగదీప్ ధన్‌ఖడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

VP Poll Result: భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన జగదీప్​ ధన్​ఖడ్​కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా చీఫ్ జేపీ నడ్డా ఇలా ప్రముఖులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

నివాసానికి వెళ్లి

జగ్​దీప్​ ధన్​ఖడ్​ నివాసానికి వెళ్లి ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. దిల్లీలోని ధన్​ఖడ్​ నివాసానికి మోదీ వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా కూడా ధన్​ఖడ్​ నివాసానికి వెళ్లారు.

భారత రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్​, హోం మంత్రి అమిత్​ షా, కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ కూడా ధన్​ఖడ్​కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ధన్‌ఖడ్‌ కృతజ్ఞతలు

దేశంలోని సాధారణ రైతు కుటుంబం నుంచి జగదీప్ ఈ స్థాయికి ఎదిగారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, సహా భాజపా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నా లాంటి సాధారణ వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఓ రైతు బిడ్డ ఈ రోజు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ సహా నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను.                                                                              "

- జగదీప్ ధన్‌ఖడ్‌, నూతన ఉపరాష్ట్రపతి

ఘన విజయం

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌ఖడ్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • మొత్తం పోలైన ఓట్లు: 725
  • జగ​దీప్‌ ధన్‌ఖడ్‌కు: 528 ఓట్లు 
  • మార్గరెట్ అల్వాకు: 182 ఓట్లు
  • చెల్లుబాటు కానివి: 15 ఓట్లు
  • ఓటుహక్కు వినియోగించుకోనివారు: 55 మంది

ఓటమిని అంగీకరించి

ఉమ్మడి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మార్గరెట్​ అల్వా తన ఓటమిని అంగీకరించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగ​దీప్​ ధన్​ఖడ్​కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Vice President Election 2022: ఉపరాష్ట్రపతి పీఠంపై రైతు బిడ్డ- ఎన్నికల్లో జగదీప్ ధన్‌ఖడ్‌ విజయం

Also Read: Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు సీఎం గిఫ్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget