Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు సీఎం గిఫ్ట్
Raksha Bandhan 2022: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు ఓ బహుమతి ప్రకటించారు.
Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ బహుమతి ప్రకటించారు. రెండు రోజులపాటు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశమిచ్చారు.
ఆగస్టు 10 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 12 అర్ధరాత్రి వరకు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
కాంగ్రెస్‌పై ఫైర్
మరోవైపు శుక్రవారం కాంగ్రెస్ చేసిన నిరసనలపై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య దివస్ రోజున నల్లబట్టలు వేసుకుని కాంగ్రెస్ నిరసన తెలపడం రామభక్తులకు అవమానమని ఆయన అన్నారు.
Till now, Congress was protesting in normal attire but today they protested wearing black clothes. It's an insult to Ram Bhakts. They chose this day as today's Ayodhya Diwas which marks the beginning of construction of Ram Janambhoomi: UP CM Yogi Adityanath pic.twitter.com/N9TElxSwFI
— ANI (@ANI) August 5, 2022
Also Read: Punjab News : ఆరు రూపాయలతో కోటీశ్వరుడు, అదృష్టమంటే ఈ కానిస్టేబుల్ దే!
Also Read: Love Marriage: ఏపీ అమ్మాయి, అమెరికా అబ్బాయి - హిందూ సాంప్రదాయంలో ఘనంగా వివాహం