IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

వీడియో: రోడ్డుపై విమానం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కున్న ఎయిరిండియా ఫ్లైట్

ఎయిర్ ఇండియా విమానం ఎరక్కపోయి.. ఇరుక్కుపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

FOLLOW US: 

వంతెనల కింద భారీ లారీలు చిక్కుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే, విమానం చిక్కుకోవడాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే, మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. అయిన.. రన్ వేపై ఉండాల్సిన విమానం రోడ్డుపైకి ఎందుకు వచ్చిందనేగా మీ అనుమానం? 

ఢిల్లీ-గుర్గావ్ హైవేలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ సమీపంలో చోటుచేసుకున్న ఘటన ఇది. ఇటీవల ఓ విమానాన్ని రోడ్డు మార్గం నుంచి విమానాశ్రయానికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం ఎత్తు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎత్తును సరిగా అంచనా వేయకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగిపోయింది. విమానం కాస్త ముందుకు వెళ్లిన తర్వాత మధ్య భాగం ఫుట్ ఓవర్ బ్రిడ్జికి తగిలి ఇరుక్కుంది. అంతే.. దాన్ని బయటకు తీయలేక సిబ్బంది ముప్పుతిప్పలు పడ్డారు. మరి, ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.  

అశోక్ రాజ్ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేసిన 40 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని, అది వినియోగంలో లేని విమానమని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. ఎయిర్ ఇండియా నుంచి ఈ విమానాన్ని కొనుగోలు చేసిన ఓ సంస్థ నిర్వాహకులు విమానాశ్రయం నుంచి తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

వీడియో:

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!

Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్

Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Oct 2021 04:32 PM (IST) Tags: Air India Plane Stuck Under Footover Bridge Plane stuck under bridge plane stuck ఎయిర్ ఇండియా

సంబంధిత కథనాలు

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్

Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్

Petrol-Diesel Price, 27 May: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - నేడు ఈ నగరాల్లో పెరుగుదల

Petrol-Diesel Price, 27 May: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - నేడు ఈ నగరాల్లో పెరుగుదల

Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు

Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార