By: ABP Desam | Updated at : 02 Dec 2022 12:25 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Anti-Brahmin Slogans: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లోని గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించిన ఘటనపై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శాంతిశ్రీ పండిట్ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
వ్యతిరేకంగా
జేఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ భవనాలపై బ్రాహ్మణ, వైశ్య వ్యతిరేక నినాదాలు కనిపించడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నినాదాలను రాసినట్లు తెలిసింది.
"బ్రాహ్మణులు ఈ క్యాంపస్‌ను విడిచిపొండి", "There Will Be Blood", "బ్రాహ్మణులారా, భారత్‌ను విడిచిపొండి", "బ్రాహ్మణులారా, వైశ్యులారా, మేం మీ కోసం వస్తున్నాం. ప్రతీకారం తీర్చుకుంటాం" అని ఇలా కొంతమంది గోడలపై రాశారు.
ఏబీవీపీ
ఈ ఘటనపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జేఎన్‌యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ మాట్లాడారు. బ్రాహ్మణ, వైశ్య వ్యతిరేక నినాదాలను రాయడాన్ని ఖండించారు.
While the Left-Liberal gang intimidate every dissenting voice, they appeal to elect EC representatives that "can assert the values of mutual respect and civility, & equal & just treatment of all."
— JNU Teachers' Forum (@jnutf19) December 1, 2022
'civility' & 'mutual respect'.
Highly deplorable act of vandalism! pic.twitter.com/pIMdIO9QsX
Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి రోజా పూలు ఇచ్చిన హీరోయిన్
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు
Tarak Ratna Health Update : విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి, బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు
ABP Desam Top 10, 28 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!