అన్వేషించండి
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి రోజా పూలు ఇచ్చిన హీరోయిన్
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది.

(Image Source: Twitter)
1/8

తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొనసాగుతోంది
2/8

సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ ఈ యాత్రను మొదలుపెట్టారు.
3/8

ఈ యాత్రకు ఇప్పటివరకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటించారు.
4/8

తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఉజ్జయినిలో భారత్ జోడో యాత్రలో సందడి చేశారు.
5/8

రాహుల్ గాంధీ పాదయాత్రకు ఆమె తన మద్దతు ప్రకటించారు.
6/8

రాహుల్‌తో కలిసి స్వరా భాస్కర్ నడుస్తూ ముచ్చటించిన ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
7/8

ఇప్పటికే అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూజా భట్, పూనమ్ కౌర్, రియా సేన్, సుశాంత్ సింగ్, మోనా అంబేగావ్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరీ తదితరులు జోడో యాత్రలో పాల్గొన్నారు.
8/8

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. (All Image Source: Twitter)
Published at : 02 Dec 2022 11:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పర్సనల్ ఫైనాన్స్
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion