అన్వేషించండి

Viral News: మోదీని, యోగి ఆదిత్యనాథ్‌ని పొగిడినందుకు భార్యకి ట్రిపుల్ తలాక్, తీవ్రంగా హింసించి ఆపై విడాకులు

UP News: యూపీలో ఓ వ్యక్తి తన భార్య ప్రధాని మోదీని పొగిడిందన్న కోపంతో తీవ్రంగా కొట్టాడు. ఆ తరవాత ఆమెకి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులిచ్చాడు.

Viral News in Telugu: యూపీలో ఓ వింత ఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌ని పదేపదే పొగుడుతుందన్న కోపంతో భార్యకి ట్రిపుల్ తలాఖ్ చెప్పాడో భర్త. అయోధ్య కోసం ఈ ఇద్దరూ ఎంతో శ్రమించారని అన్నందుకు ఈ పని చేశాడని ఆమె ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేశారు. భర్తతో పాటు అత్త కూడా తనపై దాడి చేసిందని, తీవ్రంగా కొట్టారని ఆమె ఫిర్యాదు చేసింది. తనకు ఉరి వేసి చంపేందుకూ ప్రయత్నించారని పోలీసులకు చెప్పింది. 

"2023లో మా ఇద్దరికీ పెళ్లైంది. ఈ మధ్యే నేను కాస్త బయటకు వెళ్తున్నాను. అయోధ్య వద్ద రోడ్‌లు చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా అందంగా తీర్చి దిద్దారు. అక్కడ ఎంతో అభివృద్ధి జరిగింది. ఆ వాతావరణం నాకెంతో నచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని, ప్రధాని నరేంద్ర మోదీని పొగిడాను. అప్పటి నుంచి నా భర్త ప్రవర్తన మారిపోయింది. వెంటనే మా పుట్టింటింకి  పంపించేశాడు. వేడి వేడి పప్పు నాపై విసిరేశాడు. ఓ పెద్దావిడ జోక్యం చేసుకుని నచ్చచెప్పడం వల్ల మళ్లీ కాపురానికి వచ్చాను. అయినా నాకు విడాకులు ఇచ్చాడు"

- బాధితురాలు

పెద్ద వాళ్లు వచ్చి చెప్పినా భర్త మాట వినలేదు. యోగి ఆదిత్యనాథ్, మోదీని తిడుతూ అదే సమయంలో తలాక్, తలాక్, తలాక్ అంటూ మూడు సార్లు చెప్పి విడాకులు ఇచ్చాడు. అదే రోజు భార్యను కొట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Also Read: Kolkata: నేనే నేరం చేయలేదు, అమాయకుడిని - కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న కోల్‌కతా కేసు నిందితుడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget