అన్వేషించండి
Advertisement
Union Budget 2024: రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు, ఇన్‌కమ్ ట్యాక్స్‌పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
Union Budget 2024: ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Union Budget 2024 Income Tax Regime: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్‌కమ్ ట్యాక్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్నులను మరింత సులభతరం చేస్తామి వెల్లడించరు. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదని తేల్చి చెప్పారు. పన్నుల శ్లాబులు యథాతథంగా ఉంటాయని వెల్లడించారు.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించారు. కార్పొరేట్ ట్యాక్స్‌ని 30% నుంచి 22%కి తగ్గించామని తెలిపారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు.
No changes in Income Tax rates, Union Finance Minister Nirmala Sitharaman presents Interim Budget 2024-25. pic.twitter.com/H90QxEmaCt
— ANI (@ANI) February 1, 2024
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
న్యూస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion