అన్వేషించండి

Pakistan's Govt Twitter: ఇండియాలో పాక్‌ గవర్నమెంట్ ట్విటర్ అకౌంట్ నిలిపివేత, భారత్ డిమాండ్ వల్లే!

Pakistan's Govt Twitter: పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేశారు.

Pakistan's Govt Twitter: 

లీగల్ డిమాండ్‌లో భాగంగా..

భారత్‌లో పాకిస్థాన్‌ గవర్నమెంట్ ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు. లీగల్ డిమాండ్‌లో భాగంగా...ఈ నిర్ణయం తీసుకున్నారు. @GovtofPakistan ట్విటర్ అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి ఓ పాపప్ కనిపిస్తోంది. "ప్రస్తుతానికి అకౌంట్ నిలిపివేశాం" అని చూపిస్తోంది. ప్రస్తుతానికి ఇండియన్ యూజర్స్ ఎవరికీ ఈ అకౌంట్ కనిపించటం లేదు. గతంలోనూ ఇలానే జులైలో ఓ సారి అకౌంట్‌ నిలిపివేశారు. తరవాత రీయాక్టివేట్ చేశారు. ఇప్పుడు మరోసారి నిలిపివేశారు. గైడ్‌లైన్స్‌ ప్రకారమే...ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విటర్ వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నామని స్పష్టం చేసింది. భారత్ ఎప్పటి నుంచో ఈ విషయమై తన డిమాండ్‌ను వినిపిస్తోంది. వినియోగదారుల సమాచారం సేకరించటంలో భారత్ రెండో స్థానంలో ఉండగా...కంటెంట్ బ్లాక్ చేయమని ట్విటర్‌ను డిమాండ్ చేసిన దేశాల్లోనూ భారత్ ముందు వరసలో ఉంది. నిర్ణీత అకౌంట్లు భారత్‌లోని యూజర్స్ ఎవరికీ కనిపించకుండా నిలిపివేయాలని చట్టపరంగా డిమాండ్ చేసింది.

వెల్లువెత్తిన ఫిర్యాదులు..

గతేడాది చివరి ఆర్నెల్లలో ట్విటర్‌కు ఇలాంటివి 326 డిమాండ్‌లు వెల్లువెత్తాయి. కొందరు వెరిఫైడ్ జర్నలిస్ట్‌లు, న్యూస్ కంపెనీలు పోస్ట్ చేసే కంటెంట్‌ను బ్లాక్ చేయాలని ఫిర్యాదులొచ్చాయి. వాటిలో 114 అకౌంట్లు ఇండియాకు చెందినవే. అంటే...మూడొంతుల డిమాండ్‌లు భారత్ నుంచే వెళ్లాయి. టర్కీ, రష్యా, పాకిస్థాన్ కూడా ఇలాంటి ఫిర్యాదులే ఇచ్చాయి.  " ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ జర్నలిస్ట్‌లు, న్యూస్ అవుట్‌లెట్స్‌కి సంబంధించిన 349 అకౌంట్లలో 326 అకౌంట్లకు లీగల్ డిమాండ్‌లు వచ్చాయి. గతేడాది జనవరి-డిసెంబర్‌తో పోల్చి చూస్తే..ఈ డిమాండ్ 103%మేర పెరిగింది. భారత్ నుంచి 114, టర్కీ నుంచి 78, రష్యా నుంచి 55, పాకిస్థాన్ నుంచి 48 డిమాండ్‌లున్నాయి. 

Also Read: PM Modi Launches 5G: 5G సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ, ముందుగా ఆ నగరాల్లోనే

Also Read: Anupam Kher Meets PV Sindhu: ఓరి దేవుడా ఇన్ని అవార్డులా, కప్‌బోర్డ్స్‌లో కాస్త ఖాళీ కూడా లేదు - పీవీ సింధుపై అనుపమ్ ఖేర్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
PM Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
PM Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Embed widget