అన్వేషించండి

TVK Taminadu Elections: నామినేషన్లు చెల్లకుండా చేసుకుంటున్న టీవీకే అభ్యర్థులు - విజయ్‌కు షాకిచ్చిన ఎడప్పాడి అభ్యర్థి

TVK: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి ఒకరు తన నామినేషన్ చెల్లకుండా చేసుకున్నారు. ఫలితంగా ఎన్నికలు జరగకుండానే టీవీకే ఓ స్థానంలో ఓడిపోయినట్లయింది.

TVK Candidate:  తమిళనాడు రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్న దళపతి విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం పార్టీకి ఎన్నికల ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఎడప్పాడి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో, ఎన్నికల బరిలోకి దిగకముందే ఒక స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయినట్లయింది. నామినేషన్ పత్రాల్లో ఉండాల్సిన కనీస ప్రతిపాదిత 10 మంది సంతకాలు  లేకపోవడం వల్ల రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో అభ్యర్థి అరుణ్ కుమార్ అదృశ్యం కావడం కలకలం రేపింది. నామినేషన్ల పరిశీలన సమయంలో తాలూకా కార్యాలయం నుంచి బయటకు వెళ్లిన ఆయన, ఆ తర్వాత తిరిగి రాకపోవడమే కాకుండా ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఆయనను ఎవరో కిడ్నాప్ చేశారని . ప్రత్యర్థి పార్టీల ఒత్తిడితోనే ఆయన కనిపించకుండా పోయారంటూ టీవీకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే, తరువాత ఆయన తన ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో గందరగోళం సద్దుమణిగింది.   

అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం విజయ్ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థి వర్గాల భయంతో, ఇతర ప్రలోభాల వల్ల జంప్ అవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. బలమైన నాయకత్వం,  క్షేత్రస్థాయి వ్యూహాలు లేకపోవడం వల్లే ఇలాంటి సాంకేతిక లోపాలు, అభ్యర్థుల అదృశ్యం వంటి సంఘటనలు జరుగుతున్నాయని  అభిప్రాయపడుతున్నారు.  

విజయ్ తన పార్టీని అత్యంత ప్రతిష్టాత్మకంగా బరిలోకి దించుతున్న తరుణంలో, కీలక స్థానాల్లో అభ్యర్థులు ఇలా వెనుకడుగు వేయడం టీవీకే ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా మారింది. అధికార డీఎంకే,  ప్రతిపక్ష అన్నాడీఎంకే వంటి బలమైన పార్టీలను ఢీకొనే క్రమంలో, సొంత అభ్యర్థులను కాపాడుకోవడమే విజయ్‌కు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఈ ఘటనపై టీవీకే నాయకత్వం ఎలా స్పందిస్తుందోనన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.                    

టాప్ హెడ్ లైన్స్

Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget