భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారతీయ రైల్వే స్టేషన్లు దేశ ఐక్యతకు ప్రతీకలు కూడా.

Image Source: pexels

రైలు ప్రయాణంతో పాటు కోట్లాది మంది ప్రజల కథలు , గమ్యస్థానాలు ముడిపడి ఉన్నాయి.

Image Source: pexels

భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా జంక్షన్.

Image Source: easternrailway

ఇది భారతదేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటి.

Image Source: pexels

ఇక్కడ మొత్తం 23 ప్లాట్‌ఫారమ్‌లు, 25 కంటే ఎక్కువ రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి

Image Source: pexels

1854లో హౌరా స్టేషన్ ప్రారంభమయింది. 15 ఆగస్టు 1854న మొదటి ప్రయాణీకుల రైలు నడిచింది

Image Source: pexels

ఇక్కడ నుండి ప్రతిరోజు దాదాపు 600 చిన్న పెద్ద రైళ్లు వెళుతుంటాయి

Image Source: pexels

ఈ రైల్వే కాంప్లెక్స్ దాదాపు 70 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది

Image Source: pexels

భారతదేశపు మొదటి రాజధాని ఎక్స్ప్రెస్ (1969) ఇదే స్టేషన్ నుండి ప్రారంభమైంది.

Image Source: pexels