LPG సిలిండర్ గురించే ఇప్పుడు ఎక్కడ చూసిన చర్చ

గ్యాస్ సిలిండర్ఎ ఎరుపు రంగులోనే ఉంటుంది!

ఎరుపు రంగును అంతర్జాతీయంగా ప్రమాదం, జాగ్రత్తకు చిహ్నంగా పరిగణిస్తారు

ఎల్పీజీ ఇన్‌ఫ్లేమబుల్ కాబట్టి సిగ్నల్‌గా ఎరుపురంగు వాడతారు.

పొగమంచు,తక్కువ వెలుగులో కూడా ఎరుగుపు రంగు కనిపిస్తుంది.

అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మండే స్వభావం గల వాయువుల కోసం ఎరుపు రంగును ఉపయోగించడం తప్పనిసరి.

ఎరుపు రంగును చూసిన వెంటనే జాగ్రత్తగా ఉంచాలని గుర్తుకు వస్తుంది.

వాణిజ్య సిలిండర్లు నీలం లేదా పసుపు రంగులో సిలిండర్లు ఉంటాయి.

ఎరుపు రంగు వెంటనే దృష్టిని ఆకర్షిస్తుంది, దీని వలన ఎలాంటి నిర్లక్ష్యానికి అవకాశం తగ్గుతుంది

ప్రపంచవ్యాప్తంగా గృహ వినియోగపు గ్యాస్ సిలిండర్లను ఎర్ర రంగులో గుర్తిస్తారు