స్కాట్లాండ్‌ను పోలి ఉండటంతో బ్రిటిష్ వారు దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచేవారు.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

సముద్ర మట్టానికి సుమారు 1,500 మీటర్ల ఎత్తులో మేఘాలతో ఉంటుంది. మేఘాల నిలయం' అని కూడా అంటారు.

Image Source: pexels

ఉమియం సరస్సు షిల్లాంగ్‌కు వెళ్లే దారిలో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్‌కు ప్రధాన కేంద్రం

Image Source: pexels

ఎలిఫెంట్ ఫాల్స్మూ డు అంచెలుగా పారే ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Image Source: pexels

షిల్లాంగ్ వ్యూ పాయింట్ నుండి మొత్తం షిల్లాంగ్ నగరాన్ని, ప్రకృతి అందాలను విహంగ వీక్షణం చేయవచ్చు.

Image Source: pexels

డాన్ బాస్కో మ్యూజియం ఆసియాలోనే అతిపెద్ద మ్యూజియాలలో ఇది ఒకటి.

Image Source: pexels

లివింగ్ రూట్ బ్రిడ్జెస్: చెట్ల వేర్లతో సహజంగా నిర్మితమైన వంతెనలు ఊహించలేని విధంగా ఉంటాయి.

Image Source: pexels

1898లో నిర్మించిన గోల్ఫ్ కోర్స్ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి.

Image Source: pexels

ఆల్ సెయింట్స్ కేథడ్రల్, ఇది బ్రిటిష్ శైలిలో నిర్మించిన ఒక ప్రశాంతమైన చర్చి.

Image Source: pexels

షిల్లాంగ్‌ను భారతదేశపు రాక్ క్యాపిటల్ అని కూడా అంటారు. తరచుగా జరిగే సంగీత ఉత్సవాలు జరుగుతాయి.

Image Source: pexels