CNG , PNGలలో మిథేన్ వాయువు ఉంటుంది. అదే LPGలో అయితే ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

CNGని సిలిండర్లలో, PNG పైపుల ద్వారా, LPGని సిలిండర్లలో ద్రవ రూపంలో నింపి అందిస్తారు.

Image Source: pexels

CNG , PNGలు గాలి కంటే తేలికైనవి లీక్ అయితే గాలిలో త్వరగా కలిసిపోతాయి. ఎల్పీజి అలా కాదు.

Image Source: pexels

LPG లీక్ అయితే కింద పేరుకుపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels

PNG . LPGలను వంట అవసరాల కోసం ఉపయోగిస్తారు.

Image Source: pexels

PNGని నిల్వ చేయాల్సిన అవసరం లేదు, పైపుల ద్వారా నిరంతరం అందుతుంది.

Image Source: pexels

సాధారణంగా LPG సిలిండర్ ధరతో పోలిస్తే, పైపు ద్వారా వచ్చే PNG ధర తక్కువగా ఉంటుంది.

Image Source: pexels

PNG, CNGలు కేవలం గ్యాస్ గ్రిడ్ (పైప్‌లైన్) లేదా, గ్యాస్ స్టేషన్లు ఉన్న నగరాల్లో మాత్రమే అందుబాటులో

Image Source: pexels

CNG అత్యంత స్వచ్ఛమైన ఇంధనం. LPG కూడా తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది

Image Source: pexels

PNGకి విద్యుత్ బిల్లు లాగా, మనం ఎంత గ్యాస్ వాడామో రీడింగ్ చూసి నెలాఖరున బిల్లు చెల్లిస్తాము.

Image Source: pexels