భారీ నౌకలు సముద్రంలో ఎంత వేగంగా ప్రయాణించినా, తీరానికి వచ్చేసరికి వాటిని 'టగ్ బోట్స్' లాక్కురావాల్సి ఉంటుంది.