పిఎన్జీ కనెక్షన్ ఎన్ని రోజుల్లో ఏర్పాటు చేయవచ్చు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత, డాక్యుమెంట్ల పరిశీలనకు 1-2 రోజులు పడుతుంది.

Image Source: pexels

సంస్థ ప్రతినిధి 3-7 రోజులలోపు పైప్లైన్ వేసే అవకాశాన్ని పరిశీలించడానికి వస్తాడు

Image Source: pexels

మీ ప్రాంతంలో ప్రధాన పైప్లైన్ ఇప్పటికే ఉంటే ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

Image Source: pexels

ఇంటి వెలుపలి గోడ నుండి వంటగదిలోని పైపులు, మీటర్లు అమర్చడానికి 7-15 రోజులు పట్టవచ్చు

Image Source: pexels

ఫిట్టింగ్ తర్వాత భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి 2-3 రోజులు పడుతుంది.

Image Source: pexels

గ్యాస్ ప్రారంభించే ముందు మీ పాత ఎల్పీజీ పొయ్యి నాజిల్ పీఎన్జీ కోసం తగిన విధంగా మారుస్తారు.

Image Source: pexels

సాధారణ పరిస్థితులలో దరఖాస్తు నుండి గ్యాస్ ప్రారంభం కావడానికి సగటున 2 నుండి 4 వారాల సమయం పడుతుంది

Image Source: pexels

వర్షాకాలం, ప్రభుత్వ అనుమతి లేదా సొసైటీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ఆ లస్యమైతే, ఈ వ్యవధి పెరగవచ్చు.

Image Source: pexels

పిఎన్జీ ప్రారంభమైన తర్వాత మీరు పాత కనెక్షన్‌ను సరెండర్ చేయవచ్చు లేదా బ్యాకప్ కోసం ఉంచుకోవచ్చు

Image Source: pexels