ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ లోకి వెళ్లాలి.

Published by: Raja Sekhar Allu

మీ ఆధార్ నంబర్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వాలి.

Published by: Raja Sekhar Allu

హోమ్ పేజీలో కనిపించే 'Address Update' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 'Update Aadhaar Online' పై క్లిక్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

స్క్రీన్‌పై కనిపించే వివిధ ఆప్షన్లలో Address' ను సెలెక్ట్ చేసుకుని 'Proceed to Update Aadhaar' పై క్లిక్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

మీరు మార్చాలనుకుంటున్న కొత్త అడ్రస్ వివరాలను జాగ్రత్తగా టైప్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

కొత్త అడ్రస్‌కు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్స్కా న్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

మీ కుటుంబ యజమాని ఆధార్ ఆధారంగా కూడా అడ్రస్ మార్చుకునే సదుపాయం ఉంది.

Published by: Raja Sekhar Allu

మీరు ఎంటర్ చేసిన కొత్త అడ్రస్ వివరాలను ఒకసారి సరిచూసుకుని (Preview), ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలి.

Published by: Raja Sekhar Allu

అడ్రస్ అప్‌డేట్ కోసం నిర్ణయించిన రూ. 50 ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

Published by: Raja Sekhar Allu

క్రియ పూర్తయ్యాక మీకు ఒక Service Request Number వస్తుంది. స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu