తాజ్ మహల్ కట్టడానికి దాదాపు 22 సంవత్సరాలు క్రీ.శ. 1632 నుండి 1653 వరకు పట్టింది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మసీదు , ఇతర భవనాలన్నీ పూర్తి కావడానికి మరో ఐదు సంవత్సరాలు పట్టింది.

Image Source: pexels

సుమారు 20,000 మంది నిపుణులైన కళాకారులు, కార్మికులు రేయింబవళ్లు శ్రమించారు.

Image Source: pexels

పర్షియన్, ఇస్లామిక్ , భారతీయ నిర్మాణ శైలుల కలయికతో ఇది రూపుదిద్దుకుంది.

Image Source: pexels

రాజస్థాన్‌లోని మకరానా నుండి తెప్పించిన అత్యంత నాణ్యమైన తెల్లని పాలరాయిని ఉపయోగించారు.

Image Source: pexels

నిర్మాణ సామాగ్రిని మోయడానికి సుమారు 1,000 కంటే ఎక్కువ ఏనుగులను వినియోగించారు.

Image Source: pexels

ఆ కాలంలోనే దీని నిర్మాణానికి సుమారు 3.2 కోట్ల రూపాయల ఖర్చు..ప్రస్తుత లెక్కల ప్రకారం వేల కోట్లలో

Image Source: pexels

యమునా నది ఒడ్డున ఉన్నందున, తాజ్ మహల్ పునాది కోసం గట్టి కలపను ఉపయోగించారు.

Image Source: pexels

మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్జ్ఞా పకార్థం ఈ నిర్మాణం చేశారు.

Image Source: pexels

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి తెప్పించిన 28 రకాల విలువైన రత్నాలు , రంగు రాళ్లు గోడల్లో పొదిగారు.

Image Source: pexels