ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాగా కోల్‌కతాలోని 'సోనాగాచి' గుర్తింపు పొందింది.
Published by: Raja Sekhar Allu
Image Source: pexels
కొన్ని అంచనాల ప్రకారం ఇక్కడ 10,000 నుండి 16,000 మందికి పైగా లైంగిక వృత్తిలో కొనసాగుతున్నారు.
Image Source: pexels
బెంగాలీలో 'సోనాగాచి' అంటే 'బంగారు చెట్టు' అని అర్థం.
Image Source: pixabay
ఇక్కడి మహిళలు తమను తాము 'సెక్స్ వర్కర్లు'గా గుర్తించాలని, తమ వృత్తికి గౌరవం ఇవ్వాలని పోరాడుతున్నారు.
Image Source: pexels
వీరికి 'దుర్బార్ మహిళా సమన్వయ కమిటీ' (DMSC) అనే బలమైన యూనియన్ కూడా ఉంది.
Image Source: pexels
కండోమ్ వాడకాన్ని తప్పనిసరి చేయడంలో ,సెక్స్ వర్కర్ల హక్కుల కోసం పోరాడటంలో ఇక్కడి యూనియన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది.
Image Source: pexels
సోనాగాచిలోని సెక్స్ వర్కర్ల ఆర్థిక అవసరాల కోసం 'ఉషా మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ' అనే బ్యాంకును వారే నడుపుకుంటున్నారు.
Image Source: pixabay
కోల్‌కతాలోని ఇతర ప్రాంతాల్లో దుర్గా విగ్రహాన్ని తయారు చేయడానికి సోనాగాచి వంటి రెడ్ లైట్ ఏరియాల నుంచి తెచ్చిన మట్టిని పవిత్రంగా భావించి వాడుతుంటారు.
Image Source: pexels
చాలామంది సెక్స్ వర్కర్లు తమ సంపాదనతో పిల్లలను గొప్ప చదువులు చదివిస్తున్నారు.
Image Source: pexels
సోనాగాచి నేపథ్యంలో 'బోర్న్ ఇంటు బ్రోతల్స్' అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చింది.
Image Source: pexels
సీ మోర్