ఇంట్లో చీమలు పాకుతూ ఉండటం ఎవరికైనా చిరాకే

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఇంట్లో చీమలు రావడం ఒక సాధారణ సమస్య, ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో ఎక్కువ.

Image Source: pexels

కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో వీటిని ఇంట్లోకి రాకుండా చేయవచ్చు.

Image Source: pexels

ఇంట్లోకి చీమలు రాకుండా ఉండాలంటే మొదట చేయాల్సింది శుభ్రత

Image Source: pexels

ఆహార పదార్థాలను తెరిచి ఉంచవద్దు , గాలి చొరబడని డబ్బాలలో ఉంచండి

Image Source: pexels

నిమ్మరసం చీమలు వెళ్ళే దారిలో చల్లడం వలన అవి దూరంగా పోతాయి.

Image Source: pexels

పసుపు పొడి చీమలు వచ్చే చోట వేయవచ్చు

Image Source: pexels

లవంగాల ఘాటైన వాసనతో కూడా చీమలు దూరంగా వెళ్లిపోతాయి.

Image Source: pexels

వెనిగర్ కూడా చీమలను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుంది, చీమలు ఎక్కువగా ఉన్న చోట వెనిగర్ చల్లండి.

Image Source: pexels

వంటగది , మూలలను పొడిగా ఉంచండి, ఎందుకంటే తేమ చీమలను ఆకర్షిస్తుంది.

Image Source: pexels