హుట్టి బంగారు గనులు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కోలార్ బంగారు గనులు .ఇవి 2001లో మూతపడ్డాయి. మళ్లీ తెరవాలనుకుంటున్నారు.

Image Source: pexels

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రామగిరి బంగారు గనులు . ప్రస్తుతం పరిమిత స్థాయిలో నిక్షేపాలు ఉన్నాయి

Image Source: pexels

జొన్నగిరి గని కర్నూలు జిల్లాలో పెద్ద తరహా బంగారు గనిగా గుర్తింపు పొందింది.

Image Source: pexels

కుంద్రేకోచా గనులు ఇవి జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్‌భూమ్ జిల్లాలో ఉన్నాయి.

Image Source: pexels

హిరా-బుద్ధిని ఇది కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న మరొక ముఖ్యమైన గని.

Image Source: pexels

సోనా నది జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించే సువర్ణరేఖ నది ఇసుకలో రేణువుల రూపంలో బంగారం లభిస్తుంది.

Image Source: pexels

అత్యధికంగా సుమారు 44% ప్రాథమిక బంగారు నిక్షేపాలు బిహార్‌లోని జముయి జిల్లాలో ఉన్నట్లు GSI అంచనా

Image Source: pexels

రాజస్థాన్‌లోని బన్స్వారా, ఉదయ్‌పూర్ జిల్లాల్లో కూడా గణనీయమైన స్థాయిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది.

Image Source: pexels

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ , కట్నీ జిల్లాల్లో కొత్తగా బంగారు నిక్షేపాలను గుర్తించారు.

Image Source: pexels