సమ్మర్‌లో కేరళ ట్రిప్‌కు ఎంత ఖర్చవుతుంది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ

Image Source: pexels

దేశంలో ప్రత్యేకమైన పర్యాటక కేంద్రాలున్న రాష్ట్రం కేరళ

Image Source: pexels

6-7 రోజుల యాత్రకు ఒక్కొక్కరికి 20 నుండి 30 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

Image Source: pexels

సాధారణ హోటళ్ల అద్దె రోజుకు 1,000 నుండి 2,500 రూపాయలు.

Image Source: pexels

స్థానిక హోటళ్లలో 7 రోజుల భోజనం ఖర్చు 4 నుండి 6 వేల రూపాయల మధ్య ఉంటుంది

Image Source: pexels

ప్రైవేట్ టాక్సీ రోజుకు 2,500 రూపాయల చొప్పున వసూలు చేస్తారు.

Image Source: pexels

ప్రభుత్వ బస్సుల్లో తిరిగితే కాస్త డబ్బులు ఆదా చేయవచ్చు.

Image Source: pexels

కొచ్చికి రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్ ధర 10 నుండి 14 వేల రూపాయలు ఉంటుంది

Image Source: pexels

రైలు చౌకైన ఎంపిక, స్లీపర్ టికెట్ దాదాపు 1,000 రూపాయలు , థర్డ్ ఏసీ 2,500 రూపాయలకు లభిస్తుంది.

Image Source: pexels