అన్వేషించండి

ABP Desam Top 10, 24 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. PM Modi On Diwali: 'మేము యుద్ధాన్ని కోరుకోం- కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం'

    PM Modi On Diwali: భారత్ బలంగా ఉన్నప్పుడు ప్రపంచం కూడా శాంతి, శ్రేయస్సులతో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. Read More

  2. Internet Speed Test: మీ ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్, జస్ట్ ఇలా చేస్తే చాలు!

    మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీరు అనుకున్న డేటా స్పీడ్ అందిస్తుందా? మీ ఇంటర్నెట్ కనెక్షన్ కొన్నిసార్లు స్లోగా పని చేసినట్లు అనిపిస్తుందా? వీటికి సమాధానం కావాలంటే జస్ట్ స్పీట్ టెస్ చేయాల్సిందే! Read More

  3. Spotify Premium: ఫ్రీగా స్పాటిఫై ప్రీమియం - ఇలా చేస్తే పొందవచ్చు - యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు!

    దీపావళి సందర్భంగా స్పాటిఫై నాలుగు నెలల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. Read More

  4. DRBRAOU: అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూలు విడుదల! ఫీజుకు చివరితేది ఎప్పుడంటే?

    బీఆర్ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలను డిసెంబరు 1 నుంచి నిర్వహించనున్నారు. డిగ్రీ తృతీయ, ద్వితీయ, ప్రథమ సంవత్సరం బ్యాక్ లాగ్స్ (2016కు ముందు) బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. సంక్రాంతి సమరంలో బడా స్టార్స్ - ప్రభాస్, చిరంజీవి, బాలయ్యతో పోటీకి సిద్ధమైన అఖిల్, విజయ్!

    సంక్రాంతి వస్తుందంటే చాలు టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సందడి మొదలవుతుంది. సంక్రాంతే లక్ష్యంగా తెలుగులో పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. ఈసారి సంక్రాంతికి తెలుగులో విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెద్దదే ఉంది. Read More

  6. Chiranjeevi: మెగా ధమాకా, అన్నయ్య ‘వీరయ్య’గా వస్తే ఇంతే మరి - ఊరమాస్ టైటిల్‌తో చిరు ఎంట్రీ

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ టైటిల్ ఫిక్సయ్యింది. దీపావళి కానుకగా టైటిల్ అనౌన్స్ చేసింది సినిమా నిర్మాణ సంస్థ. పక్కా మాస్ లుక్ లో చిరంజీవి ఆకట్టుకున్నాడు. Read More

  7. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  9. Diwali Health issues: దీపావళి పండుగ సీజన్లో వచ్చే అనారోగ్యాల నుంచి ఇలా రక్షణ పొందండి

    పండుగ సంతోషమే కాదు జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్యం కూడా తీసుకొస్తుంది. Read More

  10. Gold-Silver Price 24 October 2022: కొండెక్కి స్థిరపడ్డ స్వర్ణం - ఈ రేటు దగ్గర కొనలేం బాబోయ్‌

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,200 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Secunderabad BRS MP Candidate T.Padhama Rao Goud | కిషన్ రెడ్డి ఇంటికి..నేను పార్లమెంటుకు | ABPDirector Sukumar on Arya 20 Years | ప్రభాస్ ని తీసుకోమంటే నేను అల్లు అర్జున్ కావాలన్నాను | ABP DesamCantonment BRS MLA Candidate Niveditha |  కేసీఆర్ మళ్లీ  రావాలంటే ఏం చేయాలని జనం  అడుగుతున్నారు..?|SS Rajamouli on Animation Films | యానిమేషన్ సినిమాలపై తన అభిప్రాయం చెప్పిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Chiranjeevi: ఢిల్లీకి చిరంజీవి అండ్ ఫ్యామిలీ... రేపే పద్మ విభూషణుడికి గౌరవ సత్కారం
ఢిల్లీకి చిరంజీవి అండ్ ఫ్యామిలీ... రేపే పద్మ విభూషణుడికి గౌరవ సత్కారం
Embed widget