అన్వేషించండి
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
Meenakshi Chaudhary Photos: సినిమా హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మీనాక్షి చౌదరి. రీసెంట్ గా రెడ్ కలర్ డ్రెస్ తో కొన్ని పిక్స్ షేర్ చేసింది...

(Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/10

మీనాక్షి చౌదరి వరుస ఆఫర్లో బిజీగా ఉంది...ప్రస్తుతం ఈమె చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయి
2/10

రీసెంట్ గా గుంటూరుకారం సినిమాలో నటించింది కానీ అదేం పెద్దగా కలసిరాలేదు
3/10

ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడి, హిట్ 2 మూవీస్ లో నటించింది
4/10

హర్యానాకు చెందిన మీనాక్షి నాలుగేళ్ల క్రితం ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. దానికన్నా ముందు కొన్ని ఆల్బమ్స్ లో చేసింది
5/10

2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైన మీనాక్షి చౌదరి కెరీర్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది
6/10

రీసెంట్ గా రెడ్ డ్రెస్ తో షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజన్లు గుంటూరు మిర్చిలా ఉందంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు
7/10

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
8/10

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
9/10

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
10/10

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Published at : 08 May 2024 08:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తెలంగాణ
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion