అన్వేషించండి

Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!

Bigg Boss Shobha Shetty: శోభా శెట్టి మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసింది.

Bigg Boss Shobha Shetty engagement Video: మోనిత.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. 'కార్తీక దీపం' సీరియల్లో విలన్‌ పాత్రతో ఆడియన్స్‌తో తనదైన ముద్ర వేసుకుంది ఈ కన్నడ భామ. మోనితగా వచ్చిన క్రేజ్‌తో తెలుగు బిగ్‌బాస్‌ ఆఫర్‌ కొట్టేసింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. బిగ్‌బాస్‌తో మరింత క్రేజ్‌ సంపాదించుకున్న ఈమే.. మోనిత పేరును మర్చిపోయి శోభాశెట్టిగా గుర్తుండిపోయేలా ఫేమస్‌ అయ్యింది. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్‌ చివరి వరకు కొనసాగింది. ఇక హౌజ్‌లో ఉండగానే ప్రేమ విషయం బయటపెట్టిన శోభాశెట్టి.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యింది.

బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు రాగానే కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబైన ‌ఫోటోలు షేర్‌ చేసి షాకిచ్చింది. దాంతో అంతా ఆమె నిశ్చితార్థ చేసుకుందని ఫిక్స్‌ అయ్యారు. దీనిపై కూడా శోభా శెట్టి స్పందించకోపోవడం నిజంగానే ప్రియుడిని ఎంగేజ్‌మెంట్ చేసుకుందనుకున్నారు. కానీ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసి అది నిశ్చితార్థం కాదని క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా షాక్‌ అయ్యారు. అది పెళ్లి చూపులు అని, ఇది ఎంగేజ్‌మెంట్‌ అంటూ యూట్యూబ్‌లో వీడియో షేర్‌ చేసింది. అప్పటి నుంచి శోభా శెట్టి తన యూట్యూబ్‌ ఛానల్లో తరచూ నిశ్చితార్థం వీడియోలు షేర్‌ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ఫస్ట్‌ వీడియో మా ఎంగేజ్‌మెంట్‌కి ఇలా రెడీ అయ్యామంటూ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది. ఇది చూసి అంతా అవాక్క్‌ అయ్యారు. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈమే నిశ్చితార్థం చూసి కళ్లు చెదిరాయి.

అంతా ఈ బుల్లితెర జంటకు శుభకాంక్షలు తెలిపారు. తాజాగా ఈ బిగ్‌బాస్‌ మరో వీడియో షేర్‌ చేసింది. మా ఎంగేజ్‌మెంట్‌కి వచ్చిన బంధుమిత్రులు అంటూ తమ కుటుంబ సభ్యులు, బంధువులను పరిచయం చేసింది. మా అత్తమ్మ, మా ఇంటి తరపు బంధువులు ప్రతి ఒక్కరు వచ్చారని, అందరితో కలిసి ఫోటో దిగడం ఒక మెమోరబుల్‌గా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ వీడియోలో తమ ఇరు కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేసింది. ఇక ఈ వీడియోలో ఒక్కొక్కరిని పరిచయం చేయడం కుదరడం లేదంటూ విచారం వ్యక్తం చేసింది. అయితే అల్బమ్‌ వచ్చాక తను, యశ్వంత్‌ కలిసి కూర్చుని ఇద్దరం మా బంధుమిత్రులను పరిచయం చేస్తామంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also Read: 'గంగోత్రి' హిట్‌, కానీ అందంగా లేనని ఆఫర్స్ రాలేదు - ఏడాది పాటు రోజు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో తిరిగే వాడిని

బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే శోభా శెట్టి వరసు గుడ్‌న్యూస్ పంచుకుంటుంది. తాజాగా ప్రియుడిని నిశ్చితార్థం చేసుకున్న ఆమె ఇటీవల సొంతింటి కలను కూడా నిజం చేసుకుంది. ఇటీవల ప్రియుడితో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. మోనిత కొత్త ఇంటి గృహప్రవేశానికి మాజి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ టెస్టీ తేజ, సందీప్‌ మాస్టర్‌, ప్రియాంక జైన్‌, గౌతమ్‌లు హాజరై సందడి చేశారు. కాగా మోనిత కాబోయే భర్త కూడా నటుడనే విషయం తెలిసిందే. 'కార్తీక దీపం' సీరియల్లో డాక్టర్‌ తమ్ముడిగా నటించిన ఆదిత్యే మోనితకు కాబోయేవాడు. అతడి అసలు పేరు యశ్వంత్‌ రెడ్డి. సీరియల్‌ కంటే ముందు షార్ట్‌ ఫిలింస్‌లో కలిసి నటించిన వీరిద్దరు అదే టైంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్న శోభా, యశ్వంత్‌ త్వరలోనే పెళ్లితో బంధంతో ఒకటి కాబోతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dacoit Collection Day 1 : అడివి శేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ - డెకాయిట్ ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎంతంటే?
అడివి శేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ - డెకాయిట్ ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎంతంటే?
Niharika Konidela : సమ్మర్‌లో కూల్ బ్రీత్ మూవీ - డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీగా... రాకాస సక్సెస్ మీట్ హైలెట్స్
సమ్మర్‌లో కూల్ బ్రీత్ మూవీ - డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీగా... రాకాస సక్సెస్ మీట్ హైలెట్స్
Sabdham OTT : కాలేజీ లైబ్రరీలో ఆత్మల మిస్టరీ - ఫైనల్‌గా ఓటీటీలోకి శబ్దం తెలుగు వెర్షన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కాలేజీ లైబ్రరీలో ఆత్మల మిస్టరీ - ఫైనల్‌గా ఓటీటీలోకి శబ్దం తెలుగు వెర్షన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
The Paradise : నాని ది ప్యారడైజ్‌లో కయాదు లోహర్ - ఫస్ట్ లుక్ చూశారా?
నాని ది ప్యారడైజ్‌లో కయాదు లోహర్ - ఫస్ట్ లుక్ చూశారా?

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana intermediate Results 2026: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు! వాట్సాప్‌లో రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి!
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు! వాట్సాప్‌లో రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి!
America Iran Islamabad Talks:అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు పాకిస్తానే ఎందుకు వేదికైంది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఇదే!
అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు పాకిస్తానే ఎందుకు వేదికైంది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఇదే!
YS Sharmila on Mavigun: జగన్ పేరులో గన్ ఉంది .. అవినాష్ పేరులో వినాశనం ఉంది: MAVIGUNపై షర్మిల సెటైర్లు
జగన్ పేరులో గన్ ఉంది .. అవినాష్ పేరులో వినాశనం ఉంది: MAVIGUNపై షర్మిల సెటైర్లు
Hydra Operation: అమీన్‌పూర్‌లో హైడ్రా బిగ్‌ ఆపరేషన్‌! 15 వేల కోట్లు రూపాయల భూమి రక్షణ కోసం కూల్చివేతలు!
అమీన్‌పూర్‌లో హైడ్రా బిగ్‌ ఆపరేషన్‌! 15 వేల కోట్లు రూపాయల భూమి రక్షణ కోసం కూల్చివేతలు!
The Paradise : నాని ది ప్యారడైజ్‌లో కయాదు లోహర్ - ఫస్ట్ లుక్ చూశారా?
నాని ది ప్యారడైజ్‌లో కయాదు లోహర్ - ఫస్ట్ లుక్ చూశారా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడులో బ్రాహ్మణ నేతలకు నిరాదరణ - ఒక్క టిక్కెట్ కూడా కేటాయించని ప్రధాన పార్టీలు - ఇదేం రాజకీయం?
తమిళనాడులో బ్రాహ్మణ నేతలకు నిరాదరణ - ఒక్క టిక్కెట్ కూడా కేటాయించని ప్రధాన పార్టీలు - ఇదేం రాజకీయం?
Niharika Konidela : సమ్మర్‌లో కూల్ బ్రీత్ మూవీ - డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీగా... రాకాస సక్సెస్ మీట్ హైలెట్స్
సమ్మర్‌లో కూల్ బ్రీత్ మూవీ - డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీగా... రాకాస సక్సెస్ మీట్ హైలెట్స్
Dosa Batter Crime news: గుట్టు విప్పిన డైరీ! గుజరాత్‌లో దోసెలు తిని చనిపోయిన అక్కాచెల్లెలు కేసులో కీలక మలుపు!
గుట్టు విప్పిన డైరీ! గుజరాత్‌లో దోసెలు తిని చనిపోయిన అక్కాచెల్లెలు కేసులో కీలక మలుపు!
Embed widget