News
News
X

ABP Desam Top 10, 22 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Shraddha Murder Case: ఆ క్షణం అలా జరిగిపోయింది- నాకు సరిగా గుర్తులేదు: అఫ్తాబ్

  Shraddha Murder Case: శ్రద్ధాను ఉద్దేశవూర్వకంగా హత్య చేయలేదని, ఆ క్షణం అలా జరిగిపోయిందని అఫ్తాబ్.. కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. Read More

 2. ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

  ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More

 3. News Reels

 4. WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!

  వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

 5. Metro Train Technology: మెట్రో ట్రైన్ నెట్‌ వర్క్‌ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా!

  Metro Train Technology: మెట్రో ట్రైన్..... ప్రయాణికులకు చాలా సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం. మరి త్వరగా, హాయిగా గమ్యస్ధానానికి చేర్చే మెట్రో రైలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా! Read More

 6. NC22 Movie Update: ఆకట్టుకుంటున్న NC22 ప్రీ లుక్, టైటిల్ అనౌన్స్, ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే?

  అక్కినేని నాగ చైతన్య తాజా మూవీ NC22పై చిత్ర బృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేసింది. అటు టైటిల్ అనౌన్స్, ఫస్ట్ లుక్ రిజలీ ఎప్పుడో వెల్లడించింది. Read More

 7. Chiranjeevi's Waltair Veerayya: 'వాల్తేరు వీరయ్య' నుంచి బిగ్ అప్డేట్, బాస్ పార్టీ ఫుల్ సాంగ్ చూడాలని ఉందా?

  'వాల్తేరు వీరయ్య' సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమా లో బాస్ పార్టీ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది మూవీ టీమ్. Read More

 8. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

  National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

 9. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

  హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

 10. Diet: మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరు ఏమి తినాలో తెలుసుకోండి

  డైట్ అందరికీ ఒకటే అనుకుంటాం కానీ బ్లడ్ గ్రూపును బట్టి కూడా ఉంటుంది. Read More

 11. Elon Musk Twitter: ఉద్యోగుల కోత ముగిసింది! ఇండియాలో టీమ్‌ సెటప్‌ చేస్తున్న ట్విటర్‌!

  Elon Musk Twitter: ట్విటర్లో ఉద్యోగుల కోత ప్రక్రియ ముగిశాయి. త్వరలోనే ఇంజినీరింగ్‌ ఇతర విభాగాల్లో నియామకాలు మొదలవుతాయని కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్అన్నట్టు తెలిసింది. Read More

Published at : 22 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

ఏపీలో 16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు - ఢిల్లీ పర్యటనలో మంత్రి విడ‌ద‌ల రజిని

ఏపీలో 16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు - ఢిల్లీ పర్యటనలో మంత్రి విడ‌ద‌ల రజిని

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

YS Sharmila Gets Bail: వైఎస్ షర్మిలకు భారీ ఊరట, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

YS Sharmila Gets Bail: వైఎస్ షర్మిలకు భారీ ఊరట, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

టాప్ స్టోరీస్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు