అన్వేషించండి
SRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABP
అన్ డౌటెడ్ లీ నిన్న మ్యాచ్ లో ఆర్సీబీ ని గెలిపించింది వాళ్ల బౌలింగే. లేదంటే సన్ రైజర్స్ బ్యాటర్లు ఉన్న ఫామ్ కి 207పరుగుల లక్ష్యం అనేది చాలా చిన్నది. కీలక బ్యాటర్లంతా మూకుమ్ముడిగా విఫలమైనా సరే సన్ రైజర్స్ 171పరుగులు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉందో. మరి అలాంటి మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు నిన్న ఇరగదీశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్





















