అన్వేషించండి
Virat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABP
అద్భుతమైన హాఫ్ సెంచరీతో కింగ్ విరాట్ కొహ్లీ SRH మీద ఆర్సీబీ విజయంలో వెన్నెముకలా నిలిచాడు. ఓ వైపు రజత్ పటీదార్ పోరాటం మరోవైపు విరాట్ కొహ్లీ నిలకడైన ఇన్నింగ్స్ కారణంగానే ఆర్సీబీ 206పరుగుల మార్క్ ను చేరుకోగలిగింది. కానీ కొహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
ప్రపంచం





















