అన్వేషించండి

ABP Desam Top 10, 13 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Army chief: ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం- దేనికైనా రెడీగా ఉన్నాం: ఆర్మీ చీఫ్

    Army chief: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి ఇప్పటికి నిలకడగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. Read More

  2. SIM Card Issued on Aadhar: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది

    సిమ్ కార్డుల అమ్మకాల విషయం కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఆధార్ కార్డు సమర్పిస్తేనే సిమ్ కార్డు జారీ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. Read More

  3. Android TV Screen Mirroring: మీ Android ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేయాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

    ప్రస్తుతం వస్తున్న ఫోన్లు టీవీకి కనెక్ట్ చేసుకునే వెసులుబాటు కలిగి ఉంటున్నాయి. ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేయడం వల్ల పెద్ద స్క్రీన్ మీద సినిమాలు, వీడియోలు, ఫోటోలు చూసే అవకాశం ఉంది. Read More

  4. తెలుగు విశ్వవిద్యాలయం పరీక్ష ఫలితాలు వెల్లడి - రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్

    సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించి 2020-21 బ్యాచ్, 2021-22 బ్యాచ్ పరీక్ష ఫలితాలు.. అలాగే డిప్లొమా కోర్సులకు సంబంధించి 2020-21 బ్యాచ్, 2021-22 బ్యాచ్ పరీక్ష ఫలితాలను అందుబాటులో ఉంచారు. Read More

  5. Rajamouli RRR 2 Update: RRR-2పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి, త్వరలోనే గుడ్ న్యూస్?

    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దేశ, విదేశాల్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా జపాన్ లోనూ విడుదలైన సంచలన విజయం అందుకుంది. త్వరలో ఈ సినిమా సీక్వెల్ తెరెక్కనుంది. Read More

  6. Film Stars Reunion: 80's నటీనటుల స్వీట్ రీయూనియన్ - ముంబైలో నాటి తారల ఆత్మీయ కలయిక, ఫొటోలు వైరల్

    ప్రతి ఏటా జరిగే 80వ దశకం నటీనటులు కలయిక సాంప్రదాయంగా వస్తుంది. తమ దశబ్దాల నాటి స్నేహాన్ని, ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి జరుపుకునే ఈ రీ యూనియన్ లో దక్షిణాది నుంచి తారలు తరలి వస్తారు. Read More

  7. Sania Mirza Shoaib Malik Divorce: త్వరలో పూర్తికానున్న సానియా- షోయబ్ విడాకుల ప్రక్రియ, నటి వల్లే ఈ నిర్ణయమా !

    Sania Mirza Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల విడాకుల వ్యవహారం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చట్ట పరమైన సమస్యలను పరిష్కరించుకుని వీరు విడాకుల వార్త ప్రకటిస్తారని సమాచారం. Read More

  8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  9. Tomato Dosa: టమోటా దోశ ఇలా చేస్తే వదలకుండా తినేస్తారు ఎవరైనా

    కాస్త కొత్తగా టమోటాలతో దోశ ప్రయత్నించి చూడండి. అదిరిపోతుంది. Read More

  10. Child Investment Plans: మీ పిల్లల భవిష్యత్తు కోసం మేలైన పెట్టుబడి పథకాలివి, బలమైన రాబడి తిరిగొస్తుంది

    ఆర్థిక ద్రవ్యోల్బణం, విద్యా ద్రవ్యోల్బణం మనం ఊహించిన దాని కంటే వేగంగా పెరుగుతున్న రోజులివి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP DesamBoy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP DesamFire Accident in Alwin Pharmacy Company Rangareddy | రంగారెడ్డిలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం | ABP DesamJamie Lever Interview | Allari Naresh | Aa Okkati Adakku |ఈ వీడియో చూస్తే నవ్వాగదు..

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
Embed widget