News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 4 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 4 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Layoffs In Tech Sector: టెక్ సెక్టార్‌లో భారీ లేఆఫ్‌లు తప్పవా? అమెరికాలో రెసిషన్‌తో మారిన సీన్

    Layoffs In Tech Sector: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం వల్ల టెక్‌ సెక్టార్‌లో లేఆఫ్‌లు మొదలయ్యాయి. Read More

  2. Twitter: బ్యాన్ చేసిన ఖాతాలకు బ్యాడ్ న్యూస్ - మస్క్ ఏం చెప్పాడంటే?

    ట్విట్టర్‌లో బ్యాన్ చేసిన ఖాతాలకు ఎలాన్ మస్క్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. Read More

  3. WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది - ఏకంగా 1,024 మందితో గ్రూప్!

    వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

  4. BHU Internship: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    బీహెచ్‌యూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఇంటర్న్‌షిప్ కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. Read More

  5. Bomma Blockbuster Movie Review: ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ రివ్యూ: పాయింట్ కొత్తదే, కానీ..

    నందు, రష్మీ గౌతమ్ జంటగా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చుతుందా? Read More

  6. Apsara Rani New Movie : 'తలకోన'లో అప్సర - స్పెషల్ సాంగ్ కాదు, క్రైమ్ థ్రిల్లర్

    అప్సరా రాణి అంటే ఐటెం భామ అని ముద్ర పడింది. అయితే, ఆమె ఇంతకు ముందు కథానాయికగా సినిమాలు చేశారు. మళ్ళీ హీరోయిన్‌గా సినిమా స్టార్ట్ చేశారు. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. ఎయిర్ ఫ్రైయర్స్‌ వేపుళ్లు తింటే క్యాన్సర్ వస్తుందా?

    ఈ మధ్య కాలంలో ఎయిర్ ఫ్రైయర్స్‌ చాలా పాపులర్ అయ్యాయి. ఎందుకేంటే ఇవి తిన్నా కూడా బరువు పెరగరని, ఆయిల్ లేకుండా ఎలాంటి గిల్ట్ లేకుండా కావల్సినంత ఫ్రైడ్ ఫూడ్ తినొచ్చని ఆశ పడుతున్నారు. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టోల్లో స్తబ్దత! రూ.10వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 04 November 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్తబ్దుగా ఉన్నాయి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. Read More

Published at : 04 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

MLC  What Next :   గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్  కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?

MLC What Next : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్ కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?

Telangana High Court: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు షాక్- రూ.10 వేల జరిమానా, ఎందుకంటే!

Telangana High Court: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు షాక్- రూ.10 వేల జరిమానా, ఎందుకంటే!

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

Top Headlines Today: ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో నారా లోకేశ్‌ పేరు! - ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట

Top Headlines Today: ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో నారా లోకేశ్‌ పేరు! - ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట

ABP Desam Top 10, 26 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 26 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Vizag Capital : విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

Vizag Capital :  విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

Pedda Kapu Movie : 'అఖండ 2' ఉంటుంది, ప్రభాస్‌తో విరాట్ కర్ణను కంపేర్ చేయడం హ్యాపీ - 'పెద కాపు' నిర్మాత రవీందర్ రెడ్డి ఇంటర్వ్యూ

Pedda Kapu Movie : 'అఖండ 2' ఉంటుంది, ప్రభాస్‌తో విరాట్ కర్ణను కంపేర్ చేయడం హ్యాపీ - 'పెద కాపు' నిర్మాత రవీందర్ రెడ్డి ఇంటర్వ్యూ

Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?

Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?

Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?

Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?