ABP Desam Top 10, 21 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 21 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 20 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 20 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Elon Musk: ‘బ్లాక్’నే బ్లాక్ చేసిన ఎలాన్ మస్క్ - ఎక్స్(ట్విట్టర్)లో ఈ ఫీచర్ ఇక కనిపించదు!
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో (ఎక్స్) బ్లాక్ ఫీచర్‌ను తీసి వేయనున్నట్లు తెలిపాడు. Read More
Smartphone Privacy Tips: ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి - లేకపోతే డేటా లీక్ అయ్యే అవకాశం!
స్మార్ట్ ఫోన్ దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడేది బయటకు లీక్ అవుతుందా? ఒక్క చిన్న ట్రిక్‌తో దీన్ని ఆపవచ్చు. Read More
NEET: 'నీట్' నుంచి మినహాయింపు ఇచ్చేవరకు పోరాటం ఆగదు, తమిళనాడు సీఎం స్టాలిన్
నీట్' ప్రవేశ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టంచేశారు. Read More
Sunil Reddy: ‘జైలర్’లో తమన్నా బాయ్‌ఫ్రెండ్ మన తెలుగు వారే - ఏ స్టార్ డైరెక్టర్ కొడుకో తెలుసా?
‘జైలర్’లో తమన్నా బాయ్‌ఫ్రెండ్ బాగున్నారా బాలు పాత్రలో నటించింది తెలుగు వ్యక్తి అని మీకు తెలుసా? Read More
Nandamuri Suhasini: ఘనంగా నందమూరి సుహాసిని కుమారుడి వివాహం - హాజరైన ప్రముఖులు!
హైదరాబాద్‌లో జరిగిన నందమూరి సుహాసిని, చుండ్రు శ్రీనివాస్‌ల కుమారుడి వివాహానికి ప్రముఖులు హాజరయ్యారు. Read More
Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్ సెమీస్‌కు భారతీయుడు!
Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ సెమీస్ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More
Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్! యూఎస్ రిటర్న్ అదిరింది!
Novak Djokovic: టెన్నిస్ గ్రేట్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్ గెలిచాడు. Read More
Dog meme: మీమ్స్‌లో నవ్వించిన ఆ వైరల్ కుక్క ఇక లేదు - మీమర్స్ భావోద్వేగం
మీమ్స్ లో వైరల్ అయిన శునకం అనారోగ్యంతో మరణించింది. Read More
Gold-Silver Price 21 August 2023: భారీగా పతనమైన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More