ABP Desam Top 10, 18 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 18 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 17 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 17 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Youtube: అక్కర్లేని యూట్యూబ్ రికమండేషన్లతో విసిగిపోయారా - ఈ కొత్త ఫీచర్ వాడేయండి!
యూట్యూబ్ కొత్త ఫీచర్ ద్వారా రికమండేషన్లను నిలిపివేయవచ్చు. Read More
Apple iPhone 14 Pro: ఐఫోన్ 14 వినియోగదారులకు షాక్, ఏడాదిలోపే బ్యాటరీలో సమస్యలు!
ఆపిల్ ఐఫోన్ 14 వినియోగదారులు పలు రకాల బ్యాటరీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. క్వాలిటీకి మారుపేరుగా చెప్పుకునే ఆపిల్ లేటెస్ట్ ఫోన్లలో ఈ సమస్య ఎదురవడంతో షాక్ అవుతున్నారు. Read More
NVS Admissions: నవోదయ పరీక్ష దరఖాస్తుకు ఆగస్టు 17తో ముగియనున్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
నవోదయ విద్యాలయాల్లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు 17తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. Read More
‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్, మంచు విష్ణు పాన్ ఇండియా ‘భక్త కన్నప్ప’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Samantha: విజయ్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ గురించి లీక్ చేసిన సమంత, ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?
విజయ్ దేవరకొండ, సమంత లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో విజయ్ గురించి సామ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. Read More
Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్! యూఎస్ రిటర్న్ అదిరింది!
Novak Djokovic: టెన్నిస్ గ్రేట్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్ గెలిచాడు. Read More
Vinesh Phogat Injury: అన్ లక్కీ వినేశ్! మోకాలి గాయంతో ఆసియా క్రీడల నుంచి ఔట్!
Vinesh Phogat Injury: రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను దురదృష్టం వెంటాడింది! కీలకమైన ఆసియా క్రీడలకు ముందు ఆమె గాయపడింది. Read More
Brinjal: డయాబెటిస్ బాధితులు వంకాయలు తినొచ్చా? ప్రయోజనాలు ఏమిటీ?
వంకాయ అందించే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వారానికి ఒక్కసారైనా వాటిని తింటారు. మరి, డయాబెటిస్ బాధితులు తినొచ్చా? Read More
Cryptocurrency Prices: క్రిప్టో కరెన్సీ విలవిల - రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More