అన్వేషించండి

Civil Servants Village : 5వేల జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి 100 మందికిపైగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు - వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?

Bhopal: మధ్యప్రదేశ్‌లోని పడియాల్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఐదు వేల జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి వంద మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు. అనేక మంది ఉన్నత ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.

Padial village of India is home to over 100 IAS officers: లక్షల మంది జనాభా ఉన్న పట్టణాల నుంచి ఒకరిద్దరు సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేస్తే అదే గొప్పగా ప్రచారం జరుగుతుంది. కానీ మధ్య ప్రదేశ్‌లో కేవలం ఐదు వేల జనాభా ఉండే పడియాల్  అనే గ్రామంలో మాత్ర యువత చాలా ఈజీగా ఐఏఎస్, ఐపీఎస్ సాధించేస్తూంటారు. ఇప్పటికే ఆ గ్రామం నుంచి వంది మందికిపైకా సివిల్ సర్వీస్ అధికారులు వచ్చారు. మాల్వా రీజియన్‌లో ఉన్న ఈ గ్రామంలో ఉన్న వారంతా గిరిజనులే. భిల్ అనే కమ్యూనిటీకి చెందిన గిరిజనులు అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ తమ బిడ్డలకు మంచి చదువులు చెప్పించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. 

గిరిజన కుటుంబాలే అయినా చదువుకు ప్రాధాన్యం               

పడియాల్ గ్రామంలో 90 శాతం మంది చదువుకున్నవారు ఉంటారు. వద మంది సివిల్ సర్వీస్ అధికారులే కాదు.. అనేక ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు ఈ గ్రామానికి చెందిన వారు ఉన్నారు. దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులు, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారులు, వైద్యులు, లాయర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఈ గ్రామం నుంచి  వచ్చారు. భిల్ కమ్యూనిటీకి చెందిన వారు వైద్య పరీక్షల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తూంటారు. ప్రతి ఏడుగురిలో నలుగురు మెడికల్ సీట్లు సాధిస్తూంటారు.  జేఈఈలో వారికి కీలక ర్యాంకులు వస్తూంటాయి. ఈ ఏడాది ఆ ఊరి నుంచి నలుగురు మెడికల్ సీట్లు, ముగ్గురు JEE ర్యాంకులతో మంచి ఐఐటీ కాలేజీల్లో సీట్లు సంపాదించారు.  

ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?

ప్రతి కుటుంబం నుంచి సగటున ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి                    

ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి సగటున ఒక్కరైనా గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తరవాత ఈ గ్రామంలోని యువత చదువులపై ఎక్కవగా దృష్టి పెట్టారని..  ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు.  గ్రామంలో విద్యా సంబంధిత అంశాల్లో గ్రామస్తులు ఎతో చురుకుగా ఉంటారు. ప్రతి విద్యార్థి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతోనే పని చేస్తూంటారు. స్కూళ్లలో స్మార్ట్ క్లాసులు కూడా జరుగుతూంటాయి. సర్వీస్ నుంచి రిటైరైన వారు ఆ గ్రామంలోని విద్యార్థుల్ని మరింతగా ఉన్నత స్థానానికి చేర్చేందుకు సేవలు అందిస్తూ ఉంటారు.  

 ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు 

పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు రిటైర్డ్ ఆఫీసర్ల సహకారం              

విద్య, వైద్య రంగాల్లో పడియాల్ గ్రామానికి సేవ చేందుకు పన్నెండు మంది రిటైర్డ్ అధికారులు  ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. అందరికీ కోరుకున్నట్లుగా సివిల్ సర్వీస్ రాకపోయినా కీలక ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొంత మంది విదేశాల్లోనూ ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా యువతకు సూచిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget