అన్వేషించండి

Tamil Nadu Sofa Model: తమిళనాడులో పుష్ప సోఫా మోడల్ ఇప్పుడు వైరల్ - విజయ్ అంత పని చేశారా?

Sofa Model:ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సోఫా మోడల్ అనేది హాట్ టాపిక్. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి విజయ్‌పై చేసిన ఈ సోఫా వ్యాఖ్యలు పుష్ప సినిమా రిఫరెన్స్‌తో వైరల్‌గా మారాయి.

Puspha Sofa Model in Tamil Nadu Politics:  తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు వెండితెరను మించిన ఉత్కంఠను రేపుతున్నాయి. అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, సభలో జరిగిన  సోఫా  చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై విమర్శలు గుప్పిస్తూ.. అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి, వారి మద్దతు కూడగట్టడానికి  సోఫా రాయబారం నడిపారని ఆరోపించడం ఈ కొత్త వివాదానికి తెరలేపింది.

 అసలేమిటీ సోఫా  కథ?      

ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో  అన్నాడీఎంకేలో చీలిక వచ్చింది. ఆ పార్టీలోని ఒక వర్గం నేత ఇంటికి రాత్రికి రాత్రే ఒక సరికొత్త  సోఫా  డెలివరీ అయింది. ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి చర్చలు జరిపారు. ఆ సోఫా వెనుక ఏముందో? ఏయే డీల్స్ కుదిరాయో?  అంటూ చమత్కరిస్తూనే ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేను అవినీతి పార్టీ అన్న విజయ్, ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించారు. ఉదయనిది ఈ మోడల్‌కు సోఫా మోడల్ అని పేరు పెట్టి సోషల్ మీడియాలోనూ విమర్శలు చేస్తున్నారు.   

పుష్ప సినిమా రిఫరెన్స్ 

ఎదుకంటే పుష్ప సినిమాలో  సోఫాలో డబ్బులు పంపి పంచాలుగా పంపిస్తూ ఉంటారు.   విజయ్ సర్కార్ అనేది ఒక  రీల్స్ గవర్నమెంట్ లా ఉండకూడదు, ప్రజల కోసం పనిచేసే  రియల్ గవర్నమెంట్ లా ఉండాలి అని ఎద్దేవా చేశారు. కేవలం సినిమా గ్లామర్, సోషల్ మీడియా హంగామాతో ప్రభుత్వం నడవదని, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అన్నాడీఎంకేకు చెందిన 47 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 25 మంది విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం. ఇది పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు పెద్ద దెబ్బ కాగా, విజయ్‌కు వరంలా మారింది. డీఎంకే మాత్రం ఈ మార్పును అక్రమ పొత్తు గా అభివర్ణిస్తోంది.   

సోషల్ మీడియాలో మీమ్స్ 

తమిళనాడు శాసనసభలో ఇకపై ఉదయనిధి స్టాలిన్ మరియు విజయ్ మధ్య జరిగే ఈ మాటల యుద్ధం, భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను ఏ దిశగా తీసుకెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియాలో 'సోఫా' మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.   

 

 

టాప్ హెడ్ లైన్స్

Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Embed widget