మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా? అనే ప్రకటనలు మనం తరచుగా చూస్తుంటాం. ఇది మార్కెటింగ్ గిమ్మిక్కు కాదు,

Published by: Raja Sekhar Allu

ప్పు ఒక మంచి అబ్రాసివ్ ఏజెంట్‌గా . పళ్లపై పేరుకుపోయిన మొండి మరకలను, పసుపు రంగును తొలగిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఉప్పుకు సహజంగానే బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. చిగుళ్ల వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

Published by: Raja Sekhar Allu

శ్వాస దుర్గంధాన్ని తగ్గించడంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Published by: Raja Sekhar Allu

కేవలం ఉప్పు మాత్రమే సరిపోదు, ఫ్లోరైడ్ , కాల్షియం కూడా అవసరం.

Published by: Raja Sekhar Allu

గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

రోజుకు రెండుసార్లు బ్రష్ చేసే అలవాటు దంతాలను రక్షిస్తుంది.

Published by: Raja Sekhar Allu

చిగుళ్ళలో రక్తం లేదా నొప్పి కనిపిస్తే ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించండి.

Published by: Raja Sekhar Allu

నోటిలో ఆహార పదార్థాల వల్ల యాసిడ్లు తయారవుతాయి. ఉప్పు ఈ యాసిడ్లను తటస్థీకరించి, నోటిలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఉప్పు కలిగిన పేస్ట్ వాడటం వల్ల చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు.

Published by: Raja Sekhar Allu