ఆడవారి మెదడుకి, మగవారి మెదడుకి మధ్య వ్యత్యాసం ఏంటి?

Published by: RAMA
Image Source: freepik

పురుషుల మెదడు స్త్రీల మెదడు కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

మహిళల మెదడులో ఈస్ట్రోజెన్ , పురుషుల మెదడులో టెస్టోస్టెరాన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

పురుషులలో స్థానిక మేధస్సు , మహిళలలో భాషా నైపుణ్యాలు మెరుగ్గా ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

మహిళలు పురుషుల కంటే ఎక్కువ భావోద్వేగాలను కలిగి ఉంటారు

Published by: RAMA
Image Source: freepik

పురుషులలో మహిళల కంటే దూకుడు స్థాయి ఎక్కువ.

Published by: RAMA
Image Source: freepik

పురుషులు మహిళల కంటే ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు సిద్ధమవుతారు

Published by: RAMA
Image Source: freepik

మహిళలు పురుషుల కంటే ఎక్కువ సామాజికంగా ఉంటారు

Published by: RAMA
Image Source: freepik

మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు

Published by: RAMA
Image Source: freepik

పురుషులతో పోలిస్తే మహిళల్లో డిప్రెషన్ , ఆందోళన వచ్చే ప్రమాదం ఎక్కువ.

Published by: RAMA
Image Source: freepik