By: ABP Desam | Published : 19 Sep 2021 05:32 PM (IST)|Updated : 19 Sep 2021 05:33 PM (IST)
Edited By: Murali Krishna
సురక్షితంగా భూమిని చేరిన స్పేస్ ఎక్స్
అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్షయాన సంస్థ స్పేస్ఎక్స్ మూడు రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి భూమికి సురక్షితంగా చేరుకుంది. స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్ 'స్పేస్ క్యాప్సుల్' అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో దిగింది. అపర కుబేరుడు జేర్డ్ ఇజాక్‌మన్ నేతృత్వంలో ఈ రోదసి యాత్ర సాగింది.
Teams on @SpaceX’s Go Searcher recovery ship are in the process of securing the spacecraft to be hoisted onto the main deck of the ship, where the #Inspiration4 crew will egress the spacecraft and receive medical checks before a helicopter ride back to Kennedy Space Center.
— Inspiration4 (@inspiration4x) September 18, 2021
ఎలా సాగిందంటే..
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా 'క్రూ డ్రాగన్' వ్యోమనౌక నింగిలోకి వెళ్లింది. ప్రయోగించిన 10 నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశించింది. భూమికి 575 కిలోమీటర్ల ఎత్తులోకి ఇది చేరింది.
Splashdown! Welcome back to planet Earth, @Inspiration4x! pic.twitter.com/94yLjMBqWt
— SpaceX (@SpaceX) September 18, 2021
హబుల్ టెలిస్కోపు ఉన్న ప్రాంతాన్నీ 'క్రూ డ్రాగన్' దాటివెళ్లింది. అక్కడ గంటకు 27,360 కిలోమీటర్ల వేగంతో 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టింది. ఇది ధ్వని కన్నా 22 రెట్లు ఎక్కువ వేగం. యాత్ర అనంతరం వీరి వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగింది.
Happy. Healthy. Home.
— Inspiration4 (@inspiration4x) September 19, 2021
Welcome back to Earth, @ArceneauxHayley, @rookisaacman, @DrSianProctor, and @ChrisSembroski!#Inspiration4’s mission doesn’t end here — help us reach our $200 million fundraising goal for @StJude! https://t.co/NBUL2e3f4x pic.twitter.com/hhNQydWVJJ
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, ఖరారు చేసిన సీఎం జగన్ - ఈయనకి మళ్లీ ఛాన్స్
Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?
Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా
Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?