అన్వేషించండి

Viral News : చెడబుట్టాడు - ఆభరణాలు ఇవ్వాలని తల్లి చితిపై పడుకుని అంత్యక్రియలు ఆపిన కొడుకు ! వీడియో

Jaipur: జైపూర్‌లో 80 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె ఆభరణాలపై చిన్న కొడుకు వాటా కోరాడు. అంత్యక్రియలు ఆపి, చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు.

Son stops funeral for mother  jewelry: తల్లి చనిపోతే బాధపడాల్సిన ఆ కొడుకు తల్లి ఆభరణాల్లో వాటా రాలేదని  గందరగోళం సృష్టించాడు. చివరికి చితిపై కూడా పడుకుని అంత్యక్రియలు నిలిపివేశాడు. ఈ కొడుకు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

జైపూర్‌లో 80 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె ఆభరణాలపై చిన్న కొడుకు వాటా కోరాడు. అంత్యక్రియలు ఆపి, చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు. చివరకు ఆభరణాలు ఇవ్వడంతో పెద్ద కొడుకు అంత్యక్రియలు నిర్వహించాడు. 

రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని విరాట్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.  తల్లి ఆభరణాలలో వాటా కోసం చిన్న కుమారుడు తన తల్లి అంత్యక్రియలను అడ్డుకున్నాడు. 80 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మరణించగా, ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాల కోసం చిన్న కుమారుడు గొడవ చేశాడు. 

పెద్ద కుమారుడు తల్లి అంత్యక్రియల బాధ్యతలను చూసుకుంటుండగా, చిన్న కుమారుడు ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. ఆభరణాలు ఇవ్వకపోతే అంత్యక్రియలు జరపనివ్వనని, లేదా తల్లితో పాటు తనను కూడా చితిలో కాల్చివేయాలంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డియోలో, ఇద్దరు సోదరులు ఈ గాజుల విషయంలో ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం కూడా కనిపిస్తుంది.  స్థానిక మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SaamTvNews (@saamtvnews)

చివరకు, ఆభరణాలను చిన్న కుమారుడికి ఇవ్వడంతో, పెద్ద కుమారుడు తల్లి అంత్యక్రియలను పూర్తి చేశాడు. పలువురు ఈ కుమారుడిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.   

నవమాసాలు మోసి.. పెంచిన కొడుకులు చివరికి తల్లి అంత్యక్రియల దగ్గర ఆమె వెండి గాజుల కోసం ఇలా కొట్లాడుకోవడం.. అంత్యక్రియలు ఆపేసి.. ఆమె చితి మీద పడుకుని నిరసన తెలియచేయడం సంచలనంగా మారింది.  సోషల్ మీడియాలో వీరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కొడుకు ఆ తల్లికి చెడ బుట్టారని మండి పడుతున్నారు.                                             

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Embed widget