By: ABP Desam | Updated at : 31 Dec 2021 08:25 PM (IST)
Edited By: Murali Krishna
ఆ డబ్బు మాదేం కాదు: నిర్మలా సీతారామన్
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరుగుతోన్న ఐటీ దాడులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అత్తరు వ్యాపారి వద్ద ఇటీవల దొరికిన రూ.200 కోట్లు భాజపా సొమ్ము కాదని నిర్మలా అన్నారు. శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం నిర్మలా మీడియాతో మాట్లాడారు.
#WATCH | He (SP chief) should not raise doubts about the professionalism of the organization. The height of (seized) cash is proof that law enforcement agencies are working honestly... Should we wait for post-poll 'muhurta' or catch the thief today itself?: FM Nirmala Sitharaman pic.twitter.com/r3CyIcmw66
— ANI (@ANI) December 31, 2021
దేశవ్యాప్తంగా..
దేశవ్యాప్తంగా పన్ను ఎగవేసిన పలువురు అత్తరు వ్యాపారుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు చేసింది ఐటీ శాఖ. కన్నౌజ్, కాన్పుర్, నేషనల్ కేపిటల్ రీజైన్, సూరత్ మాత్రమే కాకుండా ముంబయి సహా 20 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసింది ఆదాయ పన్ను శాఖ.
ఏబీపీ న్యూస్ సమచారం మేరకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్‌ఎల్‌సీ పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ, అత్తరు డీలర్ మాలిక్ మియాన్స్ నివాసాల్లో ఈ ఐటీ దాడులు జరిగాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఐటీ శాఖ దాడులు చేపట్టింది. కోల్‌కతాలోని పుష్పరాజ్ జైన్‌కు చెందిన పలు సంస్థలకు సంబంధించిన దస్త్రాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జీఎస్టీ ఎగవేత కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు నిర్వాహించారు. కన్నౌజ్‌లోని ఆడ్కెమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల నుంచి ఇప్పటివరకు తాము రూ.197 కోట్ల నగదు, 26 కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనెను స్వాధీనం చేసుకున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు తెలిపారు.
Also Read: Omicron Death: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. గజగజ వణుకుతోన్న జనం!
Also Read: Omicron Cases India: దేశంలో కొత్తగా 16,764 మందికి కరోనా.. 1200 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి
Breaking News Live Updates: ఢిల్లీలో కేసీఆర్ - కేజ్రీవాల్ భేటీ, కాసేపట్లో చండీగఢ్‌కు పయనం
Karimnagar: రాష్ట్రం ఆ పని చేస్తే పెట్రోల్ రూ.80కే ఇవ్వొచ్చు - బండి సంజయ్ వ్యాఖ్యలు
Sidhu Skipped Dinner: జైలులో డిన్నర్ చేయని సిద్ధూ- ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
MI vs DC: ముంబయి గెలవగానే కోహ్లీ ఎమోషన్ చూడండి! ఆర్సీబీ డెన్‌లో అరుపులు, కేకలు!
Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
Rishabh Pant: ఎంత పనిచేశావ్ పంత్! టిమ్డేవిడ్పై రివ్యూ ఎందుకు అడగలేదంటే?
PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు