అన్వేషించండి

Kolkata Court : సంజయ్‌రాయ్‌కు బెయిల్ ఇచ్చేయమంటారా ? - సీబీఐ ఆలసత్వంపై బెంగాల్ కోర్టు ఆగ్రహం

Kolkata Doctor Murder Case : కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ నిర్లక్ష్యపై కోల్ కతా స్థానిక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ ఇవ్వమంటారా అని సూటిగా ప్రశ్నించంది.

Kolkata Court Raps CBI Over Lawyer s Absence In RG Kar Rape-Murder Case : కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా  ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ బెయిల్ పై విచారణ సందర్భంగా కోల్ కతా కోర్టు సీబీఐ తరఫు న్యాయవాది రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తర్వాత దాదాపు గంట ఆలస్యంగా సీబీఐ లాయర్ వచ్చారు. ఇంత అలసత్వం ఎందుకని. బెయిల్ ఇచ్చేయమంటారా అని న్యాయమూర్తి అని ప్రశ్నించారు. అయితే   సంజయ్ ను విడుదల చేస్తే దర్యాప్తుపై  ప్రభావం చూపుతుందని.. బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

కోల్‌కతా డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాదు - సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన సీబీఐ ?  

కోల్ కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్నప్పుడే నిందితుడు సంజయ్ రాయ్ ను అరె్స్ట్ చేశారు. కానీ దర్యాప్తులో అనేక లోపాలున్నాయని విమర్శలు వచ్చాయి. చివరికి కోర్టు ఆదేశించంతో సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది. అయితే ఎలాంటి ముందడుగు పడలేదు. చివరికి నిందితుడిగా పాలిగ్రాఫ్ టెస్టు కూడా చేశారు. ఆయన తాను హత్య మాత్రమే చేశానని అత్యాచారం చేయలేదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగిందన్న ప్రచారాన్ని సీబీఐ కూడా తోసిపుచ్చింది. అలాంటిదేమీ లేదని దర్యాప్తులో తేలినట్లుగా చెబుతున్నారు.          

మరో వైపు ఈ కేసులో ఆర్జీకర్ ఆస్పత్రి , మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ను అరెస్టు చేశారు. ఆయనకు ఈ హత్యతో సంబంధాలు ఉన్నాయో లేవో కానీ.. ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో జరిగిన అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అందుకే ప్రిన్సిపల్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయనున్నారు. అయితే సంజయ్ రాయ్ కోసం వాదించేందుకు లాయర్లు ముందుకు రావడంతో ఆయన బెయిల్ కోసం న్యాయం పోరాటం చేస్తున్నారు.                                                      

మాకు డబ్బులొద్దు , న్యాయం కావాలి - కోల్‌కతా డాక్టర్ తల్లి భావోద్వేగ లేఖ !

అసలు కన్నా ఈ కేసులో రాజకీయం ఎక్కువ అయింది. దీంతో పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ, తృణమూల్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుటున్నారు. మొదట మమతా బెనర్జీని  బీజేపీ ఇరుకున పెట్టింది.. కేసు సీబీఐకి వెళ్లిన తర్వాత ఆ అడ్వాంటేజ్ మమతా బెనర్జీ తీసుకన్నారు. ఇప్పటికీ నిందితుడికి శిక్ష పడాలని పెద్ద ఎత్తునకోల్ కతాలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.                            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget