అన్వేషించండి

COP27 Event: రిషి చర్యలు ఊహాతీతం- బ్రిటన్ ప్రధాని అంత హడావిడిగా ఎక్కడికి వెళ్లినట్లు?

COP27 Event: ఓ కీలక సమావేశం జరుగుతోన్న సమయంలో బ్రిటన్ ప్రధాని అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

COP27 Event: రిషి సునక్.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా రిషి సునక్ వ్యవహార శైలి కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్‌- 27 సదస్సు కొనసాగుతోన్న సమయంలో రిషి.. ఉన్నట్టుండి అక్కడి నుంచి హడావిడిగా బయటకెళ్లిపోయారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

ఇదీ జరిగింది

సోమవారం కాప్‌27 సదస్సు కొనసాగుతున్న సమయంలో రిషి సునక్.. ఆ హాల్‌ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక అక్కడున్న వారంతా గందరగోళానికి గురయ్యారు. కాప్27 సదస్సులో భాగంగా ఫారెస్ట్‌స్‌ పార్ట్‌నర్‌షిప్‌ ప్రారంభం అయిన కాసేపటికే ఓ సహాయకుడు వచ్చి బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌ చెవిలో ఏదో చెప్పాడు.

అయినా సునక్‌ అలాగే స్టేజ్‌ మీద కూర్చుని ఉండిపోయారు. ఈ లోపు మరో వ్యక్తి వచ్చి ఆయనతో ఏదో చెప్పగా హడావిడిగా సునక్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు లియో హిక్‌మ్యాన్‌ తెలిపారు. 

వైరల్

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రిషి సునక్.. హడావిడిగా సదస్సు నుంచి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకూ ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారు? అని అందరూ ఆలోచిస్తున్నారు.

అయితే కాప్‌-27 సదస్సుకు హాజరుకాబోనని రిషి సునక్ ముందు చెప్పారు. ఎందుకో మళ్లీ యూటర్న్‌ తీసుకుని ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆదివారం రాత్రే సదస్సుకు చేరుకున్న రిషి.. పర్యావరణ మార్పులు సహా పలు అంశాలపై ప్రసంగించారు. తర్వాత ఇలా కీలక సమావేశం జరుగుతున్న సమయంలో హడావిడిగా అక్కడి నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. 

Also Read: Imran Khan: 'యాక్టింగ్‌లో షారూక్ ఖాన్‌ను మించిపోయారు'- ఇమ్రాన్‌ ఖాన్‌పై సెటైర్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget