Rajnath Singh: 'పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కావాలి- కానీ అలా కాదు'
Rajnath Singh: పొరుగు దేశాలతో మంచి సంబంధాల కోసం జాతీయ భద్రతను పణంగా పెట్టలేమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Rajnath Singh: భారత్ తన పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే అందుకోసం జాతీయ భద్రతను పణంగా పెట్టలేమని రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. కేరళ తిరువనంతపురం.. శివగిరి మఠం 90వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
उननारायण गुरु जी ने शिक्षा को मूलभूत आवश्यकता बताते हुए जाति-धर्म के भेद से परे हटकर एक शिक्षण संस्थान की स्थापना की। उन्होंने "शिक्षा के माध्यम से स्वतंत्रता" का नारा दिया। हमारे प्राचीन भाष्यों में है, कि "सा विद्या या विमुक्तये" अर्थात विद्या वही है जो मनुष्य को मुक्त कर दे:RM pic.twitter.com/34lZF5iCvg
— Rajnathsingh_in (@RajnathSingh_in) December 30, 2022
Also Read: Vande Bharat Event: దీదీకి మరోసారి నిరసన సెగ- సభలో 'జై శ్రీరాం' నినాదాలు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

