అన్వేషించండి

Viral Memes : ఎల్ అండ్ టీ చైర్మన్‌ను మీమ్స్‌తో కమెడియన్‌ను చేసేశారు - 90 గంటల పని కామెంట్స్‌పై సోషల్ మీడియా కామెడీ

L And T Chairman SN Subrahmanyan: ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ పై సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. వారానికి 90 గంటలు పని చేయాలన్న ఆయన కామెంట్లను కామెడీ చేస్తోంది.

Raining Memes After L&T Chairman SN Subrahmanyan 90 Hour Work Week Idea Takes Internet By Storm: నెటిజన్లకు ఏదైనా వింతగా అనిపిస్తే దాన్ని చీల్చి చెండాడే వరకూ వదలి పెట్టారు. తాజాగా వారికి ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ చిక్కారు. ఆయన వారానికి 90 గంటలు పని చేసి యువత.. దేశాన్ని అభివృద్ధి చేయాలని సలహా ఇచ్చారు. భార్య ముఖం ఎంత సేపు చూస్తారని కూడా ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు చాలా చర్చకు కారణం అవుతున్నాయి. అత్యధిక మంది అలా మనుషులు ఎలా పని చేస్తారన్న స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై సోషల్ మీడియా కూడా దాడిచేస్తోంది. ఆయనపై మీమ్స్‌తో హడావుడి చేస్తోంది.  

90 గంటల పాటు వర్క్ చేయాలన్న కామెంట్ల కన్నా..  భార్యల ముఖం ఎంత సేపు చూస్తారని ఆయన చేసిన కామెంట్లే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. కుటుంబం సంగతేమిటని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. 

సుబ్రహ్మణ్యన్ తన భార్య ముఖాన్ని చూడటం మానేసిఉంటారని కొొంత మంది జోస్యం చెబుతున్నారు. 

 

అయితే కొంత మంది సీరియస్‌గా ఇది చాలా తప్పు అని చెబుతున్నారు.   అలా పని చేయడం సక్సెస్ కు దారి కాదని అంటున్నారు. 

ఇలా బానిసల తరహాలో పని చేయాలని కోరుతున్నారంటే..ఇండియాలో కఠినంగా లేవని అర్థమని మరికొంత మంది అంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget