అన్వేషించండి

Farm Laws Repeal Political Reaction: 'ఇది మరో సత్యాగ్రహం.. అహంకారంపై రైతులు సాధించిన విజయం'

నూతన సాగు చట్టాల రద్దుపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, బంగాల్, కేరళ, దిల్లీ, తమిళనాడు సీఎంలు ఇది రైతులు సాధించిన విజయంగా చెప్పారు.

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ సహా ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఈ సాగు చట్టాలను ఇంతకుముందే రద్దు చేసి ఉంటే రైతుల ప్రాణాలు నిలిచేవని పలువురు నేతలు అన్నారు. ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం.

" దేశంలోని అన్నదాతలు సత్యాగ్రహం ద్వారా అహంకార ప్రభుత్వం మెడలు వంచారు. అన్యాయానికి వ్యతిరేకంగా విజయం సాధించిన రైతులకు అభినందనలు. జై హింద్, జై హింద్ కా కిసాన్.                                           "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

" చట్టాల రద్దుకోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతుకు అభినందనలు. భాజపా ప్రభుత్వం క్రూరత్వాన్ని చూసి రైతులు బెదరలేదు                       "
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం 

" 600 మంది రైతులు అమరులయ్యారు. 350 రోజులకుపైగా రైతులు పోరాటం చేశారు. వారిని కర్రలతో కొట్టారు. అరెస్టులు చేశారు. మీ మంత్రి తనయుడు.. రైతులను చంపారు. కానీ మీరు ఏనాడూ లెక్క చేయలేదు. ఇప్పుడు మారుతున్న మీ వైఖరికి ఎన్నికలే కారణమని దేశం మొత్తానికి తెలుసు.                     "
-       ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

" నూతన సాగు చట్టాలను రద్దు చూస్తూ ప్రధాని చేసిన ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం. ఇది రైతులు చేసిన ఆందోళనకు దక్కిన విజయం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించక తప్పదు. ఈ రోజు రైతులు చరిత్ర సృష్టించారు.                                                   "
-స్టాలిన్, తమిళనాడు సీఎం
 
" ఇది రైతులు సాధించిన గొప్ప విజయం. చరిత్రలో రైతులు ఓ సువర్ణ అధ్యాయం లిఖించారు. ఎన్నో సవాళ్లను అధిగమించి రైతులు చేసిన పోరాటానికి అభినందనలు.                             "
-పినరయి విజయన్, కేరళ సీఎం
 
" స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలా ఈరోజు కూడా భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఇది కేవలం రైతుల విజయం కాదు యావత్ ప్రజాస్వామ్యం సాధించిన విజయం. రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ఎంతగానో ప్రయత్నించింది. రైతులను ఖలిస్థానీలు, తీవ్రవాదులుగా పేర్కొంది. కానీ రైతులు వారి ఉద్యమాన్ని వీడలేదు.                             "
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

" గొప్ప శుభవార్త. గురునానక్ జయంతి పవిత్ర దినోత్సవం సందర్భంగా 'పంజాబీ వాసుల' డిమాండ్లను అంగీకరించినందుకు, నల్ల చట్టాలను రద్దు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. రైతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని భావిస్తున్నా.                       "
-అమరీందర్ సింగ్  ట్వీట్

 
" రైతులు మిమ్మల్ని క్షమించరు. భాజపాను తుడిచిపెట్టుకుపోయేలా చేస్తారు. ఎన్నికల భయంతోనే సాగు చట్టాలను రద్దు చేశారు. మళ్లీ ఎన్నికలు అయ్యాక తీసుకురారని గ్యారెంటీ ఏంటి? వాళ్లు రైతుల గురించి ఆలోచించడం లేదు.                                                  "
- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Embed widget