అన్వేషించండి

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన బ్లూ జాకెట్ వెనక కథేంటో తెలుసా?

PM Modi Sadri Jacket:

ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో..

ప్రధాని నరేంద్ర మోదీ జాకెట్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "మోదీ జాకెట్" అనే పిలుచుకునేంతలా అదో ట్రెండ్ అయింది. మోదీ డ్రెసింగ్ స్టైల్‌లో అందరినీ అట్రాక్ట్ చేసింది ఈ జాకెట్టే. ఇప్పుడు మరోసారి ఆయన డ్రెసింగ్‌పై చర్చ జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మోదీ...ఓ స్పెషల్ జాకెట్‌తో కనిపించారు. ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైక్లింగ్‌తో తయారు చేసిన మెటీరియల్‌తో ఆ జాకెట్‌ను తయారు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలన్న నిర్ణయానికి కట్టుబడి...వాటితో తయారు చేసిన జాకెట్‌ను ధరించారు ప్రధాని నరేంద్ర మోదీ. "Unbottled" కార్యక్రమంలో భాగంగా..ఇండియన్ ఆయిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్‌లు డెలివరీ చేసే బాయ్స్‌కి రీసైకిల్డ్ పాలిస్టర్‌, కాటన్‌తో తయారు చేసిన యూనిఫామ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన బెంగళూరులో  India Energy Week 2023 కార్యక్రమం జరగ్గా..ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఆ సమయంలోనే ఆ యూనిఫామ్స్‌ను ఆవిష్కరించారు. 

ఇలా తయారు చేస్తారు..

ఒకసారి వాడి పారేసిన బాటిల్స్‌ను ఫ్యాబ్రిక్‌గా మార్చేందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ముందుగా వాటిని కడుగుతారు. ఆ తరవాత ఆరబెట్టి క్రష్ చేస్తారు. వాటిని చిన్న చిప్స్‌లా మార్చేస్తారు. ఈ చిప్స్‌ను హీట్ చేస్తారు. ఆ చిప్స్‌ను పాలిస్టర్‌ను తయారు చేసే పరికరంలోకి పంపించి ఫ్యాబ్రిక్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా తయారు చేసిన జాకెట్‌నే ప్రధాని మోదీ ధరించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలన్న సందేశమిచ్చారు. 

ప్లాస్టిక్ నుంచి వజ్రాలు..

అత్యంత చౌకగా లభించే ప్లాస్టిక్ నుంచి వ్రజాలు తయారు చేయవచ్చని నిరూపించారు ఐరోపాకు చెందిన పరిశోధకులు. లేజర్ ల ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని వెల్లడించారు. అత్యంత శక్తి కలిగిన లేజర్ కిరణాలు ప్లాస్టిక్ షీట్ల మీద పడినప్పుడు నానో డైమండ్స్ తయారు అవుతాయని వెల్లడించారు. వీటి ద్వారా అత్యంత చౌక ధరలకే నగలను తయారు చేసి అమ్మే అవకాశం ఉంటుందన్నారు. జర్మన్ భౌతిక శాస్త్రవేత్త  డొమినిక్ క్రాస్ ప్లాస్టిక్ నుంచి తయారయ్యే నానో వజ్రాల తయారీ గురించి పలు విషయాలు వెల్లడించారు. " అల్ట్రాస్మాల్ క్వాంటం సెన్సార్‌లు, ఉష్ణోగ్రత, అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి నానోడైమండ్స్ తయారు చేసే అవకాశం ఉంటుందన్నారు. వీటి ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు. 

Also Read: Tandoor Ban: తందూరీ రోటీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం,రూల్ బ్రేక్ చేస్తే భారీ జరిమానా

 

టాప్ హెడ్ లైన్స్

Gautam Gambhir Fire: బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
CM Chandrababu: సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
Indiramma Housing Scheme: హైదరాబాద్‌లో ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు.. 4 చోట్ల టవర్లు నిర్మించనున్న ప్రభుత్వం
హైదరాబాద్‌లో ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు.. 4 చోట్ల టవర్లు నిర్మించనున్న ప్రభుత్వం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget