అన్వేషించండి

పంచెకట్టు నల్లకోటుతో ప్రధాని మోదీ సంక్రాంతి వేడుకలు, వీడియో వైరల్

Pongal Celebrations: ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ పంచెకట్టుతో సందడి చేశారు.

Modi Pongal Celebrations: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ ఎల్ మురుగన్ ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు తమిళ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. తెల్ల లుంగీ, నల్లకోటుతో సందడి చేశారు.

వేడుకల్లో పాల్గొన్న తరవాత ప్రజల్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా Ek Bharat Shreshtha Bharat నినాదాన్ని ప్రస్తావించారు. ఏక్ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ సూత్రానికి ఈ సంక్రాంతి పండగే నిదర్శనమని వెల్లడించారు. ఈ ఐక్యతే భారత్‌ని ముందుకు నడిపిస్తుందని అన్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో Kashi Tamil Sangamam గురించి ప్రస్తావించారు. దేశ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తరవాత జరిగిన సాంస్కృతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. 

"ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌కి నిలువెత్తు నిదర్శనం ఈ సంక్రాంతి పండుగ. ఈ ఐక్యతే  మనల్ని ముందుకు నడిపిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. నిన్న దేశమంతా లోహ్రి పండుగను జరుపుకుంది. ఇప్పుడు మకర సంక్రాంతి వంతు వచ్చింది. ఎప్పుడు ఎవరు ఎలా పండుగ జరుపుకున్నా సరే అందరికీ నా శుభాకాంక్షలు"

- ప్రధాని నరేంద్ర మోదీ

ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2026 Wishes : సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఇలా విష్ చేయండి
సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఇలా విష్ చేయండి
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Temple Style Sweet Pongal : భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ
భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2026 Wishes : సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఇలా విష్ చేయండి
సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఇలా విష్ చేయండి
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Temple Style Sweet Pongal : భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ
భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Embed widget